Wednesday, 11 Nov, 2026

పువ్వుల ప్రింట్లు వేసవి ఫ్యాషన్

వేసవి ఎండలు మాడ్చేస్తుంటే శరీరం చల్లదనంతో ఉండాలని కోరుకొంటుంది. వీలైతే వస్త్ర ధారణలో పువ్వులకు ప్రాధాన్యత ఇచ్చి చూడండి అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. పులరంగు టాప్ లు, పైజామాలు, పలజోలు ఏవైనా సరే చెక్కని పూల ప్రింట్ల టాప్లు వేసుకుని అడుగున వదులుగా ఎలాంటి  డిజైన్లు లేకుండా సాదా ప్యాంట్లో స్కర్టులు  వేసుకోవచ్చు. లేదా పూల ప్రింట్ల కుర్తీలకు చెక్కని జీన్స్ జత చేస్తే చాలు, ఈ వేసవిలో ట్రెండో లుక్ వచ్చేస్తుంది. చక్కని పూల స్కార్ఫులు, […]

ఇది పువ్వుల దుస్తుల కాలం

పువ్వుల తోటలో పూసిన, దుస్తులపైన చెక్కగా అమిరిన, వాటిని సెలబ్రెటీలు వేసుకుంటే చాలు ఎక్కడ లేని అందం తో కనిపిస్తారు. అలాంటప్పుడే ఆ డ్రెస్ పైన అమ్మాయిల కళ్ళు వాలిపోతాయి. అందమైన శ్రీదేవి సాదా స్కర్టులు వేసుకుని పువ్వుల ప్రింట్ల ప్యాంటు వేసుకున్న, ప్రాక్ మొత్తం పువ్వులతో నింపివేసి పువ్వు కంటే అందమైన చిరునవ్వుతో  తమన్నా మెరిసినా, టాప్ టు బాటమ్ పువ్వుల డ్రేస్ లు ఐశ్వర్యారాయ్ చిరునవ్వులు చిందించినా, ఇంకా ఆ డ్రెస్సు అమ్మాయిల లేటెస్ట్ […]