Indian traditional food
భారతీయ ఆహార విధానం బెస్ట్
ఉడికిస్తే పోషకాలు పోతాయని గ్రిల్ చేస్తే నూనె నెయ్యివాడకం తగ్గుతుందని నిపుణులు చెపితే విన్నాం, కానీ కొత్త పరిశోధనలు ఆహార పదార్ధాలు వుదికించడమే మేలని, వాటిలో కాలరీలు వుడికిస్తేనే శరీరానికి అందుతాయని అంటున్నారు. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉందంటున్నాయి. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉంటుందన్నాయి పరిశోధనలు. నిప్పుల పైన వండటం, వుడికించడం ఇవన్నీ మంచివే. మాంసాహారం కానీ శాఖాహారం గానీ గోల్డ్ పద్దతి తో వుడికించినందు వల్ల గొప్ప ప్రయోజనం లేదు. […]
