Thursday, 06 Aug, 2026

సాదా చేరాల్లోనే అంద అంతా

ఎప్పుడూ పువ్వులూ, ఎంబ్రాయిడరీలు, కట్ వర్క్ డిజైన్స్ వైపే చూస్తారు కానీ పూర్తిగా ప్లెయిన్ డ్రెస్సుల్లో ఎంత అందంగా వుండోచ్చో కొంత మంది హీరోయిన్స్ ని చుస్తే అర్ధం అవుతుంది. కాకపొతే అంచులలో చిన్న డిజైన్లు, కనిపించని బుటీలు, బ్లాక్ ప్రింట్ కలిపి సాదా చీరలకు గొప్ప అందం వస్తుంది. దానికి  జతగా మెడ ప్రేత్యేకంగా కుట్టించుకున్న బ్లవుజు కూడా చీర అందానికి మాచ్ అవుతుంది. అలాగే చీరకు తగ్గట్టు ఇతర వస్తువులు డిజైనర్ తరహగా వుండాలి. […]