sonam kapoor
ఆ పొదుపు సింప్లిసిటీ నీ నేర్పిస్తుంది.
మా నాన్న సెలబ్రిటీ అయినా, డబ్బుకు కొదవ లేకపోయినా నాకు పాకెట్ మనీ ఇచ్చేప్పుడు మాత్రం చాలా పొదుపు పాటించేవారు అంటుంది సోనమ్ కపూర్. పిల్లలకు డబ్బు ఉంది కదా అని ఎంత పడితే అంత ఇచ్చి విచ్చల విడి తనాన్ని నేర్పటం మంచిది కాదు కదా. అందుకే మా అమ్మ, నాన్న నా విషయంలో పాటించిన పొదుపు వల్ల నాకు లాభమే జరిగింది. నాకు తగ్గట్టే నేనుండే దాన్ని. ఫ్యాషన్ అభిరుచి కి ఆటంకం రాలేదు […]
పడిపోతానని భయం వేసింది.
సినీతారలు ఎప్పుడు అద్భుతాలే. వాళ్ళు ఎం చేసినా అభిమానులకు కనువిందే కానీ అంతలా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు హీరోయిన్లు పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు పబ్లిక్ ఫంక్షన్స్, రాంపులపై నడిచినప్పుడు వాళ్ళు వేసుకునే నగలు, మార్చే దుస్తులు కళ్ళు చెదరగోడతాయి. కానీ ఆ వస్త్రధారణ ఎంతో ఇచ్చింది, ఎంతో కష్టం అంటోంది సోనమ్ కపూర్. ఈ మధ్య ఆమె తెల్లని మెరిసే డ్రెస్ తో ఫ్యారిస్ లో ఓ ర్యాంప్ పైన నడిచింది. ఆ విషయం గురించి […]
నేనే సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్
జాతీయ అవార్డ్ గ్రహీత ఫ్యాషనిస్ట్ సోనమ్కపూర్ ఫ్యాషన్, పర్సనల్ స్టయిల్ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. పబ్లిక్ ఫంక్షన్ అయినా, రెడ్ కార్పెట్ అయినా, మేగజైన్ అయినా ఆమె ప్రత్యేకమైన ఫ్యాషన్ పోకడతో వుంటుంది. డ్రెస్సింగ్ సెన్స్ అనేది చిత్ర పరిశ్రమలో వచ్చిన ఒక కొత్త ఆలోచన. ప్రతి యాక్టరూ తమ ప్రత్యేకత చూపించేందుకు ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్ లేని సినిమాలు, సినిమాల్లేని ఫ్యాషన్ వర్కవుట్ కావని నా ఉద్దేశ్యం అంటుంది సోనమ్. దృశ్య మాధ్యమం, డైలాగ్స్, నటన కాకుండా […]
అందాల రహస్యం వీటి తోనే
స్క్రీన్ పైన దేవకన్యల్లా వుండే హీరోయిన్సే అంత అందంగా వుండేందుకు ఏం తింటారు? అందం కోసం ఏ జ్యగ్రత్తలు తీసుకుంటారో అందరికి కుతూహలమే. ఇవన్నీ మాములు అమ్మాయిలు కూడా చేయొచ్చు ఓపిక ఉంటే. బాలీవుడ్ స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ ప్రతి రోజు ఫేషి యల్, అలాగే ప్రతి రాత్రి క్లెంసింగ్, టోనింగ్, మాయిశ్చురైజింగ్ వంటికి తప్పకుండా చేయించుకుంటుంది. నెలకో సారి జుట్టుకు స్విట్ ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె, షికాయా కలిపి పట్టించి శిరోజాలు ఆరోగ్యంగా […]
అందం వెనక ఎంతో కధ వుంది
ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు స్టయిల్ ఐకాన్. కార్డియో స్విమ్మింగ్ పవర్ యోగా కథక్ లతో ఇవాళ్టి రూపాన్ని సాధించారామె. ఇలాంటి నాజూకు తనం కోసం ఎంతో కఠోర శ్రమ చేసింది సోనమ్. దశాబ్దం క్రితం సింగపూర్ లో ఆమె చదువుకునేటప్పుడు ఆమె బరువు 87 కిలోలు. ఎలాంటి ఆహార నియమాలు లేవు. సంజయ్ లీలా భన్సాలీ లో సావరియా సినిమాతో ఆమె ఫిట్ నెస్ పైన దృష్టి […]
