fasting
చక్కని ఆరోగ్యం మీ సొంతం.
వారానికి ఒక్కరోజు తప్పని సరిగా ఉపవాసం ఉండండి మేలైన ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఉపవాసం కారణంగా శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి మధుమేహం బారిన పడే అవకాశాలు దూరం అవుతాయంటున్నారు. అధిక రక్తపోటు, గుండె కొట్టుకొనే స్థాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమబద్ధం అవుతాయంటున్నారు. ఒక్క రోజు ఉపవాసం కారణంగా నాడీ మండల వ్యాధులు తగ్గుముఖం పడతాయని వారి పరిశోధనలో తేలింది. అయితే పసి పిల్లలు, వృద్ధులు, గర్భావతులు, ఇప్పటికే మధుమేహంతో భాద […]
కొన్ని అలవాట్లు మార్చుకుంటే మేలు.
పండగలకు, దేవుళ్ళ పేరు తోను సాధారణముగా చాలా మంది ఉపవాసం చేస్తారు. అలవాటు కొద్దీ వయస్సు పెరుగుతున్నా ఉపవాసాలు మానరు. ఇలాంటి అలవాటు మానుకోమంటున్నాఋ ఎక్స్ పర్ట్స్. ఉపవాసం పేరుతో రోజంతా ఏమీ తినకుండా వుండి పోయి ఆకలి తో సాయంత్రం వేళా అధికమైన ఆహారం తీసుకోవడం ఏంటో నష్టం అంటున్నా ఋ . వయస్సు తగ్గా పోషక పదార్ధాలు శరీరానికి అందివ్వాలి . అలాగే క్యాల రీ లు వున్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. తీపి […]
ఉపవాసం తో మరింత లాభం.
ఈ మధ్య పండుగలు వరుసగా వస్తుండటం తో ఉపవాసం ప్రసక్తి కుడా వినిపిస్తుంది. కనీసం పూజ ముగిసే వరకన్నా ఉపవాసం తో వుండాలి. అదీ కష్టం అంటారు. నీరసం అంటూఉంటారు కానీ డాక్టర్స్ మాత్రం, ఉపవాసం దేవుడి పేరు చెప్పి అయినా సరే చేయడం మంచిదే అంటారు. ఒక్క పూత ఆహారం తీసుకోకపొతే శక్తి సన్నగిల్లి పోవడం అంటూ వుండదు. న్యాయంగా మనం తినే ఆహారం తినగానే మనకు శక్తిని ఇవ్వలేదు. అది అడిగి గ్లూకోజ్ గా […]
ఇలా ఉపవాసాలు చేస్తే నష్టమే
వారానికి ఒక సారి ఉపవాసం చేస్తే బరువు తగ్గుతామనే బ్రమలో ఉంటారు చాలా మంది. బరువు తగ్గడానికి ఉపవాసం ఏ విధంగానూ సహకరించదు. ఉపవాసం సరిగా చేయగలిగితే శరీరక వ్యవస్థలోని విషతుల్యాలు బయటకు వెళ్ళిపోతాయి. ఉపవాస దీక్షలో వుంటే పండ్లు తినడం, జ్యూస్లు తాగడం వంటివి చేస్తే టాక్సిన్ లు వెలికి పోతాయి. ఉపవాసం బరువు పై తాత్కాలిక ప్రభావం చూపెడుతుంది. అదీ వారాల కొద్దీ చేసినా బరువు తగ్గడం కోసం ఉపవాసం చేపట్టడం సరైన చర్య […]
ఉపవాసం తో యవ్వనం
లంఖణం పరమౌషదం అంటారు ఆయుర్వేద నిపుణులు. అలాగే చాలా మందికి ఎంతో మంది దేవుళ్ళ పేరిట ఒక్కపూట ఉపవాస నియమం వుంటుంది. ఇక పూజల్లో భాగంగా చేసే ఉపవాసాలు సరేసరి. భారతీయ జీవన విధానం లో ఉపవాసం నియమం గా ఉంది. ఇప్పుడు కొత్త పరిశోధనలు ఇది నియమంగా చేసిన, ఆరోగ్యం కోసం చేసిన మంచి ఫలితాలే వున్నాయంటున్నాయి. తక్కువ మొత్తంలో ఆహారం, ఉపవాసం దీక్ష లో తీసుకునే పళ్ళు పాలు శరీరానికి ఉపయోగం అంటున్నారు. వరం […]
