Wednesday, 05 Aug, 2026

ఆహార నియమాలూ కావాలి.

ఫిట్ నెస్ కోసం వ్యాయామాలు మొదలు పెట్టినప్పుడు కేవలం జీమ్ లో  చేసే కష్టం వల్లనే శరీరం తీరుగా అయిపోదు. ఆహార నియమాలు తప్పనసరి. డైటీషయిన్ ఎంత కొలతలతో  ఎలాంటి ఆహారం నిర్ణయిస్తారో చూసుకూవాలి. ఉద్యోగ భాద్యతలు ఉంచుకొని ఆహారాలు తయారు చేసుకొనే  సమయం  ఉండదు. అప్పుడు క్యాలరీలు తగ్గించుకొని ,తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఈ కోవలోకి వస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువ గనుక క్యాలరీలు తక్కువగా అందుతాయి. వెజిటబుల్ […]

ఈ డైట్ రూల్ పాటిస్తేనే శరీరం మాట వింటుంది

డైట్ రూల్ పాటిస్తారు కనుకనే హీరో హీరోయిన్ లు ఎంత వయస్సు వచ్చినా చెక్కని వన్నెతో, అందం తో సరైన ఫిజిక్ తో బావుంటారు. ఏదైనా సరే తగు మోతాదులో తినడం అనేది ఆహార పానీయాల్లో పాటించ వలసిన ప్రధమ సూత్రం, ఇక్కడ 80-20 శాతం అన్ని నిబంధనలు పాటించాలి. అంటే ఆరోగ్య వంతమైన ఆహారం 80 శాతంగా మిగతా మరీ నోరు కట్టేసుకోలేని 20 శాతంగా వుండాలి. సరైన ఆహారం సరైన సమయం లో తినాలి.  20 […]