sridevi
అతి మాములు తల్లిని
పిల్లలు బయటికి విలితే ఇంటికి తిరిగి వచ్చే వరకు నాకు భయమే ఫోన్ లో ఎక్కడున్నారు అని అడుగుతూనే వుంటాను అంటోంది. బాలీవుడ్ అగ్ర నటి శ్రీదేవి. ఇప్పుడున్న సామాజిక పరిస్ధితిలో పిల్లలకు భద్రత లేని తల్లిగా ఫీలవ్వుతాను. జాహ్నవి, కుషి ఇద్దరికీ ఇంటికి ఏ సమయానికి వచ్చేయాలో రూల్స్ ఉంటాయి. సరిగ్గా ట్రిమ్ కి వచ్చేసారు. నేనేమీ హైటెక్ అమ్మను కాదు. సాధారణమైన తల్లిగానే వాటి తో మసులుకొంటాను అంటోంది శ్రీదేవి. పిల్లలను సినిమాల్లోకి తీసుకు […]
రాంప్ వాక్ లో శ్రీ దేవి.
బెంగుళూరు లో జరిగిన జ్యువెలరీ బ్రాండ్ రాంప్ వాక్ లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఒక లేహంగా లో కోటి దీపాల వెలుగులాగా మెరిసిపోయింది. ప్రతి సారి ఈ రాంప్ షో తనకు స్పెషల్ గా అనిపిస్తుంది అన్నది శ్రీదేవి. బోలెడన్ని బంగారు నగలు ధరించిన శ్రీదేవి, ఎర్రని బంగారు జరీ పని చేసిన లహంగా తో ఇంకెంతో అందంగా వుంది. కొంత వయస్సు వచ్చాక ఇక మోడ్రన్ ఫాషన్స్ జోలికి వెళ్ళక పొతే బావుండనే […]
తరాలు మారినా తరగని అందం శ్రీ దేవి
౩౦౦వ సినిమా మామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమలో ఇది స్వర్ణోత్సవం. 50 ఏళ్ళ వయస్సు దాటినా శ్రీదేవి ఇప్పటికి ఎవర్ గ్రీన్. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగు లేని తారగా ముద్ర వేసుకున్న శ్రీదేవి తోటి తరాల తో పోల్చితే అందం లో శారీరకమైన హెచ్చు తగ్గుల్లో కొంచమయినా వ్యత్యాసం లేకుండా తరగని అందం తో కనిపిస్తుంది. 15 సంవత్సరాల విరామం తర్వాత బాలీవుడ్ లో ఇంగ్లీష్ వింగ్లిష్ […]
మామ్ సినిమాలో మళ్ళి శ్రీ దేవి
సినిమాలు చేయడం ఆపేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ప్రేక్షకుల ముందు ప్రత్యేకమైన నటిగా స్థాయి నిరూపించుకుంది శ్రీదేవి. తమిళ చిత్రం పులి లో మహారాణిగా రిచ్ లుక్ లో మళ్ళి శ్రీదేవి అందంగా మెరిసిపాయింది. ఫిప్టీ ప్లస్ లోనూ ఆమె తిరుగు లేని అందం తో స్టున్నింగ్ పర్ఫోమెన్స్ తో ఇప్పుడు ‘మామ్’ గా టైటిల్ రోల్ లో ప్రేక్షకులకు తన గ్లమమౌర్ ఏ మాత్రం తగ్గలేదంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసింది శ్రీదేవి. […]
