Madame Tussauds
టుస్సాడ్స్ మ్యుజియంలో మధుబాల.
పాత సినిమాలు చూసే అలవాటుంటే మధుబాల తెలేసేవుంటుంది. బాలివుడ్ క్లాసిక్ క్వీన్ మరణించిన ఎన్నో ఏళ్ళ తర్వత ఒక అపూర్వమైన గౌరవం దక్కింది. మధుబాల మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యుజియంలో పెట్టనున్నారు. మొఘల్ ఎ ఆజాయ్ సినిమాలో మధుబాల అద్భుతమైన నటన ను ప్రదర్శించి అంతకంటే అందమైన మొహం ఇంకెవరికీ లేదనిపించుకున్నారు. ఇప్పుడీ సినిమాలోని అనార్కలీ పాత్రనే మైనపు విగ్రహంగా పెట్టబోతున్నారు. ఈ విషయం గురించి టుస్సాడ్స్ ప్రతినిది మాట్లాడుతూ, అలనాటి నటి మధుబాల మైనపు […]
ఢిల్లీ టుస్సాడ్స్ లో శ్రేయా ఘోషల్ విగ్రహం
నిను చూడక నేనుండలేను తో మొదలు పెట్టి, నాగ, ఒక్కడు, విజయం, సింహాద్రి, 7/G బృందావనం కాలనీ వంటి ఎన్నో సినిమాల్లో శ్రేయా ఘోషల్ పాడిన అద్భుతమైన పాటలు తెలుగు ప్రేక్షకులు వున్నారు. తన గానం తో భారతీయులకు వీనల విందు చేసిన శ్రేయ కు అరుదైన గౌరవం దక్కనుంది. మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీలో నెలకొల్పనున్న మ్యుజియంలో ఆమె మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తోలి సింగర్ కూడా శ్రేయా ఘోషలే. గీతా […]
