Thursday, 06 Aug, 2026

కాన్సర్ ని గుర్తించవచ్చు.

ఒక రిపోర్టు ప్రకారం స్త్రీలలో ప్రతి 28 మందిలో ఒకరు  రొమ్ము కాన్సర్ బారిన పడుతున్నారు. రొమ్ము కాన్సర్ తీవ్రత రోజు రోజుకీ పెరుగుతుంది. సరైన సమయంలో స్క్రీనిమగ్ పరీక్ష చేయించుకోక పోవడం సమస్య మరింత ముదిరాకే వైద్యుల దగ్గరకు పోవడం, సరైన అత్యాధునిక చికిత్సలు లేక పోవడం సమస్య మరింత పెరుగుతుంది. రొమ్ము చిన్ని గడ్డలు లాంటివి తగిలినా అక్కడ చర్మం మందంగా మారినా, చాను మొనల నుంచి, బహు ములాల నుంచి స్రావాలు విడుదల […]

హెయిర్ డై తో రొమ్ము కాన్సర్.

తలకు వేసుకునే రంగుకు రొమ్ము కాన్సర్ కు సంబంధం ఉందంటున్నారు న్యుజెర్సీ పరిశోధకులు. హెయిర్ డై ల తో లేత రంగుల కన్నా ముదురు రంగులు ఎక్కువ హాని కలిగిస్తాయని వీరు చెప్పుతున్నారు. ఈ అధ్యాయినం ఆఫ్రికా, అమెరికాలో జరిగింది. మహిళల్లో సుదీర్ఘ కాలం పాటు జుట్టుకు ఉపయోగించే రంగు, రిలాక్సర్ల గురించి అడిగి తెలుకుకొన్నారు. వీటిల్లో ఎక్కువ మంది ముదురు రంగు ఉపయోగిస్తున్నారని లెక్కలు చెప్పాయి వీరిలో ఎక్కువ శాతం మందిలో కాన్సర్ లక్షణాలు వున్నాయని […]

కాన్సర్ ముప్పుంది జాగ్రత్త.

బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ గురించి తీసుకున్నాక ఇక ఆరోగ్యం గురించి ముందు నుంచే జాగ్రత్త పడమంటున్నారు డాక్టర్లు. వారంలో ఐదు రోజుల పాటు చేసే 30 నిమిషాల మోడరేట్ వాకింగ్ వల్ల బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ 10 నుంచి ౩౦ శాతం తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ తో స్తానాల ఆరోగ్యం బావుంటుంది. హార్మోన్ రీప్లేస్ మెంట్ ధెరఫీ వల్ల బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ 10 నుంచి ౩౦ శాతం తగ్గుతుంది. హర్మోన్ రీప్లేస్మెంట్ తెరఫి వాళ్ళ బ్రెస్ట్ […]

సీతల పానీయాల తో కేన్సర్

ఎండా కాలం వచ్చేసింది. బయటకి పొతే చాలు గొంతు తడి పోతుంది. ఎదో ఒకటి చల్లగా తగేయాలనిపిస్తుంది. అప్పుడు ఎదో ఒక్క కూల్ డ్రింక్ వైపు మనస్సు లగేస్తుంది. కానీ ఈ కూల్ డ్రింక్స్ వల్ల రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి అంటున్నాయి అధ్యాయినాలు. చల్లగా తాగే కూల్ డ్రింక్స్ అప్పటికప్పుడు దాహం తీరుస్తాయి కానీ ముందు ముందు ప్రమాదాలు తప్పవు. వీటిలో అధికంగా వుండే చెక్కర, ప్రిజర్వేటివ్ లు ఇతర రసాయినాలు బరువును […]

కేన్సర్ గొప్ప సమస్యేమీ కాదు

కేన్సర్  వస్తే సిగ్గు పడద్దనీ వ్యాధిపై సైనికుల్లా పోరాడాలనీ లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రముఖ  నటి గౌతమి పిలుపు నిచ్చారు. ఈ మహమ్మారిని జయించటం గొప్ప కష్టం ఏమీ కాదనీ దానికి తనే ఉదాహరణ అని ఆమె అన్నారు. కేన్సర్ పై శ్రీ రక్ష చారిటబుల్ ట్రస్ట్ అడపాలు  ఫౌండేషన్ బహ్రెయిన్  కువైట్ తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన ఒక అవగాహన సదస్సులో ఆమె మాట్లాడేరు. కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తనకు […]