summer hair care tips
వేసవికి ఈ జాగ్రత్తలు తప్పని సరి
వేసవి ఎండకు ముందుగా ఎఫెక్ట్ అయ్యేది జుట్టే ఎండలో పిచు లాగా అయిపోతుంది. లేదా చెమటకి తడిసి తలస్నానం చేసినా సరే కాసేపటికే జిడ్డుగా అత్తుక్కుపోతుంది. రెండు చిరాకే ఇలాంటప్పుడు రసాయినాల జోలికి పోవడం కంటే హోం మేడ్ చిట్కాల వైపు వెళ్ళడం బెటర్ ఒక పెద్ద చెంచా ఆపిల్ సైడర్ వేనిగర్ తీసుకుని దానికి తగినన్ని నీళ్ళు కలిపి, తలకు రాసి పావుగంట ఆగి కడిగేస్తే చాలు. ఇంక తలస్నానం ఏ షాంపూ తో చేయనక్కరలేదు. […]
