Saturday, 28 Nov, 2026

తోలి సంధ్య వేళలో

అర్ధరాత్రి దాకా టీవీ చూస్తూ కంప్యూటర్లు ముందర కూర్చుని తెల్లవారి నిద్రలేవకుండా పడుకోవటం చాలా మందికి అలవాటు. అయితే ఇలా చేస్తూ ఉదయపు ప్రయోజనాలు మిస్ అవుతున్నావంటారు. డాక్టర్లు. ఉదయపు వేళ వ్యాయామఫలితాలు ఎక్కువగా ఉంటాయి. యోగా కి ఉదయపు వేళలో ప్రశాంతమైన సమయం ఆసనాలు వేసినా జాగింగ్ బ్రిస్క్ వాక్ వాకింగ్ ఏది చేసినా ఆరోజుకి సరిపడా ఉత్పాదక శక్తీ పెరుగుతుంది. జీవక్రియ స్థాయిలు పెరుగుతాయి. హడావుడి గా పరుగులు తీస్తూ చేసుకునేవాళ్ళు పిల్లల అల్లరి […]

సరైన హీల్స్ తో ఆరోగ్యం ఆకృతీ

పర్ ఫెక్ట్ గా వుండే హీల్స్ ఎంచుకుంటేనే శరీర ఆకృతి సరిగ్గా ఉంటుందనీ ఎముకల ఆరోగ్యం బావుంటుందనీ చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. కొంచెం ఎత్తు తక్కువ గా ఉన్నవాళ్లు ఇంకొంత ఎత్తు ఇవ్వగలిగే షూ  ఎంచుకోవాలి. ఫ్లాట్ ఫారమ్స్  వెడ్జెస్ స్టిలెటోన్  గ్లాడిమీటర్స్ హీల్స్ గలవి బావుంటాయి. పొట్టిగా కొంచెం బొద్దుగా ఉంటే హీల్స్ గల ఓపెన్ టూ  షూ  బాగా నప్పుతాయి. బొద్దుగా ఉన్నకాళ్లకు  ఇవి సరైన షేప్ ఇస్తాయి. పొడుగ్గా సన్నగా ఉంటే హీల్స్ […]

శిరోజాల స్టయిలింగ్ చాలా ఈజీ

అవసరమైన పరికరాలు ఉండాలే కానీ శిరోజాల స్టయిలింగ్  చాలా ఈజీ. స్మూత్ గా పొడవుగా ఉంగరాలు తిరిగే జుట్టు కావాలనుకుంటే కర్లింగ్ టాంగ్స్  ఉపయోగపడతాయి. ఉంగరాల జుట్టున్న వాళ్ళు స్ట్రెయిట్  ప్రయోగాలు ఇష్టం అంటారు. సెలూన్ల లో ప్రొఫెషనల్స్ తో చేయించుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది. శాశ్వత పద్దతి కాకుండా ఇంట్లోనే పోకర్ – స్ట్రెయిట్  లాక్స్ తో పూర్తి చేయచ్చు. ఈ పరికరం ఉపయోగించే ముందు హీట్ ప్రొటెక్టివ్ స్ప్రే వాడుకోవాలి. శిరోజాలు నిస్తేజంగా అనిపించినప్పుడు […]

అన్నింటా శ్రద్ధ ఉండాల్సిందే

సాధారణంగా బయటకు వెళుతూ ఉంటే బ్యాగ్ లో వెట్ వైప్స్ శ్రద్ధగా  పట్టుకుపోతాం. ఈ ముఖం తుడుచుకుని తడి టిస్యూలు మంచివే కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటురు ఎక్స్ పెర్ట్స్. సాయంత్రం వరకు ఎండ లో బయట గడప వలసి వస్తే మధ్య మధ్యలో ఈ టిస్యూ పేపర్ తో ముఖం తుడుస్తాం  కదా. కానీ వీటితో గట్టిగ అదిమిపట్టి తుడుచుకోకూడదు . సున్నితంగా ముఖం అడుగు నుంచి పైకి తుడుచుకోవాలి. ముఖం నిండా మొటిమలు ఉంటె […]

ఎర్రని ఏ పండుచేసే మేలు అంతా ఇంతా కాదు.

ఎరెర్రని  పండు చేసే అద్భుతం ఉపయోగాలు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎన్నెన్నో ప్రయోజనాలు తెలుసు. ఇప్పుడు ఈ చక్కని ఎర్రని టమాటో లపై ఇంకో కొత్త అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. మెదడు ఆర్టరీ బ్యాక్తీరియా స్ట్రోక్ అవకాశాలు తగ్గించటంలో టమాటో  ఎంతగానో సహకరిస్తుందని న్యూరాలజీ విభాగ పరిశోధనల్లో గుర్తించారు. టొమాటోలకు ఎర్ర రంగును ఇచ్చే లికోపేసే  అనే కెరోటినాయిడ్ శక్తీవంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది హానికర ప్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఈ లికో పేసే  ని […]

సువాసనలు పర్సనాలిటీ ఎక్స్ టెన్షన్లు.

ఎక్కువసేపు పరిమళాలు ఉండే పెర్ఫ్యూమ్ ని ఎంచుకోవటం పెద్ద కష్టం కాదు కానీ మనకు సూటయ్యే దాన్ని ఎంచుకోవటం దగ్గరే కాస్త జాగ్రత్త అవసరం. సరైన దుస్తులు ఎంచుకోవటం  ఎంత కష్టమై సరైన పరిమళం ఎంచుకోవటం లోను శ్రద్ధ  తీసుకోవాలి . సువాసనలు పర్సనాలిటీ కి ఎక్స్ టెన్షన్ల లాంటివి. సందర్భానికి తగిన పెర్ ఫ్యూమ్ ఉండాలి. బిజినెస్ మీటింగ్స్ ఆఫీస్ ఇల్లు సువాసన. సహజంగా తాజా పువ్వుల సిబ్రిన్  ఊడీ ఓరియంటల్ పరిమళాలు ఇష్టపడతారు. మంచి […]

అందంగా మెరవాలనుకుంటే వెల్వెట్ ఎంచుకోండి

అందమైన ఫ్యాబ్రిక్స్ తో మొదటి వరసలో కనిపిస్తుంది వెల్వెట్. పట్టులోని మెరుపు ఊలులో  మెత్తదనం రెండు కలిసి ఉంటాయి కనుక పూర్వం చలికాలంలో ఏదైనా ఫ్యాషన్ దుస్తులు ధరించాలి అనుకుంటే దీన్నే ముందు తలుచుకునేవాళ్ళు . మనీష్ మల్హోత్రా తరుణ్ తహలియాని వంటి టాప్ ఫ్యాషన్ డిజైనర్లు ఈ అందమైన ఫ్యాబ్రిక్ తోనే  చీరలు బ్లౌజులు లెహెంగాలు లంగా ఓణీలు అనార్కలీ బంద్గాలాలు  డిజైన్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ లకు సరికొత్త అందాన్ని ఇస్తున్నారు. ఖరీదు ఎక్కువైనా […]

కొన్ని ప్రాధమిక సూత్రాలతోనే ఫిట్ నెస్

నైట్ జాబ్స్ వచ్చాక పగటి నిద్ర అవసరమై ఆడపిల్లలు 30 ఏళ్ళుదాటేసరికే  పొట్ట బరువు పెరుగుతున్నారు. ఇక బయటి భోజనాలు ఏటా తప్పవు గనుక సమస్య ఎదురుగ వచ్చి నిలబడుతోంది . ఫిట్ నెస్ సెంటర్ కు వెళ్లాలంటే ఎన్నో ప్యాకేజీలు. ఏది ఎంచుకోవాలి. అన్న సందేహం వచ్చినప్పుడు ముందర ఆ ప్యాకేజీ బరువు తగ్గటం అన్న ప్రధాన లక్ష్యంతో ఉండాలి. వెళ్లే ముందే ప్రాధమిక ఆరోగ్య అంచనాలు ముఖ్యం. కార్బోహైడ్రాట్స్ తగ్గించుకోవటం వేపుడు పదార్ధాలు మానేయటం […]

ఈ ఒక్క భావోద్వేగంతో కొండంత నష్టం

నీహారికా , నీలో వుండే వ్యతిరేక లక్షణాలు కొన్ని మార్చుకుంటాను అంటావు కదా. అయితే ముందుగా కోపం తగ్గించుకో అసలు కోపానికి మూలం మన మనస్తత్వం. ఎదుటివారి ఆలోచనలు అభిప్రాయాలు భరించలేక పోతేనే కోపం వస్తుంది. నాదే సరైన మార్గం నేనే రైట్  అనుకోవటం వదిలేస్తే కోపం సగం వదిలిపోయినట్లు . ఎప్పుడు ఒక్కరే విజేత అవరు. అన్న చిన్న సూత్రం వంటపట్టించుకుంటే కోప నియంత్రణ సాధ్యం అవుతుంది. మనిషిలో భావోద్వేగాలు అన్నీ ఉండాలి. కోపంతో సహా […]

బాలల హక్కులకు మద్దతు ఇవ్వండి

పిల్లల గురించి మాట్లాడాలంటే జీవితం సరిపోదు. ప్రపంచంలోని పిల్లలందరకు  ఎన్నో లేవు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇప్పుడు బాలల దుస్థితి పైన ప్రపంచం దృష్టి సాధించాలని పిలుపు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కష్టాల్లో వున్నా పిల్లల ఘోష వినిపించుకోమని కోరుతూ ఐ నీడ్ యు అనే వీడియో ను రూపొందించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన అభిమానులు ఫాలోవర్లు యూనిసెఫ్ హ్యుమానిటేరియన్ యాక్షన్ ప్లాన్ ఫుడ్ చిల్డ్రన్ ఫర్ 2017 లింక్ ను సందర్శించి […]

ఈ చిట్కాలతో చుండ్రు మాయం

తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే  ఇలా చేసి చుస్తే ఫలితం ఉండచ్చు. పుష్కలంగా యాంటీ  ఫంగల్ గుణాలున్న పెరుగులో నల్ల మిరియాల పొడి కలిపి అప్లయ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. ఆయిలీ హేయిర్ ఉన్నవాళ్లు పండిన టమాటో  గుజ్జుతో ముల్తానీ మట్టి చేర్చి తలకు పట్టించి ఆరాక స్నానం చేసేసినా ఫలితం ఉంటుంది . […]

బహుశ నన్ను క్షమించేసాను

నన్ను క్షమించి వదిలేస్తున్నారేమో  అంటోంది అనుష్క. లోకంలో గాసిప్స్ కు కొదవలేదు. అలాగే క్రికెటర్లు రాజకీయాలు అందరిపైనా గాసిప్స్ ఆలా గాల్లో తెలివస్తూ ఉంటాయి. ఇదివరకటి తో పోలిస్తే నాపై కాస్త తక్కువగానే గాసిప్స్ వస్తున్నాయి. నా మనసు అర్ధం చేసుకుని ఓ అంచనాకు వచ్చారా లేదా నన్ను క్షమించి వదిలేశారో  నాకు తెలియటం లేదంటోంది అనుష్క. అనుష్క నటించిన యముడు -3 ఓం నమో వెంకటేశాయ ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.బాహుబలి డి కంక్లూజన్ […]

మహిళా సంక్షేమానికి పెద్ద పీట

ఈసారి బడ్జెట్ లో మహిళల కోసం ఎన్నో ప్రత్యేక కేటాయింపులున్నాయి. మహిళా శిశు సంక్షేమ పధకాల కోసం 1.86 లక్షల కోట్లు కేటాయించారు. అదే గత సంవత్సరం 1. 56 లక్షల కోట్లు గర్భిణుల పాలిచ్చే తల్లులకు ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగా యోజన పధకానికి 21000 కోట్లు కేటాయించారు. 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలకు గ్రామాల్లో మహిళా శక్తీ ఆరేళ్ళ లోపు వయసుగల పిలల్లకు 15,245 కోట్లు కేటాయింపు జరిగింది. మహిళా శిశు సంక్షేమం కోసం […]

హిందీ లో చేయాలని వుంది

తమన్నా బాహుబలి విజయం ఇచ్చిన ధైర్యం తర్వాత ఇప్పుడిక హిందీ సినిమా కధలు వింటున్నానంటోంది. అవంతిక పాత్ర బాహుబలి ది కంక్లూజన్ లో ఇంకా బావుంటుంది  అని చెపుతుందామె. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను తన పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎంతో టెన్షన్ పడిందట. ఇప్పుడిక బాలీవుడ్ లో సత్తా చాటాలనుకుంటోందిట. అక్కడ హిమ్మత్ వాలా లో నటించి హమ్ షకల్స్ ఎంటర్టైన్మెంట్ టుక్ టుక్ టుటియాల్లో  మెరిపించినా అక్కడ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ […]

బెస్ట్ ఫుడ్ బెల్ పెప్పెర్స్

బెల్ పెప్పెర్స్ స్వీట్ పెప్పెర్స్ గా పిలుస్తారు గానీ మనకు తెలిసిన  వాడకంలో ఉన్న పేరు క్యాప్సికం . గంట లాంటి ఆకారంలో ఉంటుంది కదా  . అవి ఇలా పిలుస్తారు. ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగుల్లో మనకు దొరికే ఇవి పుష్కలమైన పోషకాల నిలయం విటమిన్ ఏ , సి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ బి6 అధికంగా వుండే పీచు ఇది ఖచ్చితమైన లోఫ్యాట్ పదార్ధం. జీవక్రియ ప్రక్రియను పెంచి కొవ్వు కరిగించే ఈ […]

కొవ్వు పెంచుతుందన్న అపోహ

ఆహరం విషయంలో ఎన్నెన్నో  అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని బరువు పెరుగుతామని అనుకుంటారు . నిజానికి నెయ్యి అలంటి అపకారాలు ఏవీ చేయదు. గుండెకు మేలు చేస్తుంది. దీనిలో ఉండే కాంజుగేటిడ్ లినోసిక్ యాసిడ్ అనే ప్రత్యేక ఫ్యాటీ యాసిడ్ డయాబెటిక్ నుంచి రక్షణ ఇస్తుంది. ధీమనులకు ప్రయోజనకారి. ఈ విధంగా పరోక్షంగా గుండె జబ్బులు రానీయదు. ఉదరంలో వచ్చే ఇబ్బందుల నివారణకు ఇంచి మించి మందు కూడా. ఇది ఔషధంగా పనిచేస్తూ […]

ఆకలికి చెక్ పెట్టె నట్స్

కంటికి ఆకర్షణ ఇచ్చేదిగా మంచి ఘుమ ఘుమ లాడే ఆహారం కనబడగానే సాధారణంగా తిండికి సిద్దమై పోతాం. అంతేగాని ఆకలేస్తేనే భోజనం అన్న కాన్సెప్ట్ దాదాపు అందరికీ ఉండదు. ఆకలిని కలిగించే హార్మోన్ ఘెర్లిన్. ఇది కడుపులో గడబిడచేసి తిండికోసం వెతుక్కునేలా చేసే హార్మోన్. దీని ప్రభావానికి విరుగుడు నట్స్  అని చెపుతున్నారు. గుప్పెడు నట్స్ తింటే ఘెర్లిన్  హార్మోన్ స్థాయి పడిపోతుంది. ఆహారంలో ప్రోటీన్స్ అధికంగా ఉంటే అర్ధం లేని ఆకలికి తావుండదు. అంటారు ఆరోగ్య […]

నేనింకా ఎంతో యంగ్

పవర్ సినిమా తర్వాత హన్సిక తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. మా చిన్న కుష్భు అని తమిళులు ముద్దుగా పిలిచే హన్సిక కుష్భు లాగా బొద్దు గానే ఉండేది కానీ ఇప్పుడు స్క్వాష్ లు యోగాలతో ఏకంగా పదమూడు కిలోల బరువు తగ్గిపోయి చాలా స్లిమ్ గా అయిపోయింది. ఇంత పేరు తెచుకున్నాక లేజీ ఓరియెంటెడ్ సినిమాలు చేయచ్చు కదా అని అడిగితే అబ్బే నేనింకా చాలా పెద్దయి ఎంతో అనుభవం సంపాదించుకోవాలి. తమిళ […]

అర్ధం కావాలంటే అవధుల్లేని ప్రేమ కావాలి

నీహారికా , ఈ రోజంతా అన్నమాచార్య పాడిన ఒక పాట  విన్నాను. ఆ కాలానికి ఆయనకు ఇవాళ్టి  ప్రపంచం ఎలా అర్ధం అయిందీ అన్నావు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే విన్నానన్నావు. నిజంగా మనసుతో అన్నమాచార్యులు మారుతున్నా సమాజాన్ని మనసుతో జ్ణానంతో అర్ధం చేసుకున్నారు. మనుషులంతా సమానంగా లేని ఈ సమాజం సమస్యల సమాహారంగా ఉంటుందని అర్ధం చేసుకున్నారు. దారితప్పిన స్వార్ధపరులైన వ్యక్తుల్ని చూసారు. నువ్వు అడిగినట్లు ఈ సమాజాన్ని మనుషుల్ని అవధుల్లేని ప్రేమతో చుస్తే అన్నీ అర్ధం, అవుతాయి. […]