చీపనుకుంటాం కానీ ఇవే బెస్ట్
సాధారణంగా మనం చౌకగా దొరికే ఏ వస్తువు పైనా మనసు పెట్టం. అది ఖరీదినదైతేనే బాగా పనిచేస్తుందనో మన్నికగా వుంటుందనో అనుకుంటాం. కానీ ఎంతో ఖరీదైన విదేశీయ పండ్ల కంటే కాపు జామపండు ముక్కల్లో 112 కేలరీలు వుంటాయని రోజుకు సరిపడా పీచు అందులో ఉంటుందనీ సహక చక్కెర తో ఉండటం తో కడుపు నిండిన భావన కలుగుతుందనీ డైటింగ్ చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్స్ పెర్ట్స్ చెపుతున్నారు. అలాగే దాల్చిన చెక్క పొడిని పాలల్లో కానీ […]
తెలంగాణ హ్యండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా సమంత
తెలంగాణ హ్యాండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్ సమంత తనవంతు సేవలు అందించేందుకు అంగీకరించింది. మెట్రో రైల్ భవన్ పై మినిష్టర్ కేటీఆర్ ను కలిసిన సమంత చేనేత పరిశ్రమ పట్ల తనకున్న ఇష్టాన్ని గురించి అయిన తో మాట్లాడింది. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ని ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగా ఉంటానని వివిధ రకాల చేనేత చీరల గురించి తానూ అధ్యయనం చేశానని చెప్పింది సమంత. గద్వాల్ పోచంపల్లి […]
పెళ్ళికీ కెరీర్ కు సంబంధం లేదు
సాధారణంగా యుక్త వయసు రాగానే అమ్మాయి లందరూ ఎదుర్కునే ప్రశ్న పెళ్ళెప్పుడు అమ్మాయిలు కూడా చదువులివ్వాలి . ఉద్యోగం రావాలి . ఆ తర్వాతే అనేస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రశ్న కాజోల్ కీ ఎదురవుతుంది. అయితే కాజోల్ మాత్రం పెళ్ళికీ కెరీర్ కు కొనసాగిస్తున్న కథానాయికల చాలా మందే కనిపిస్తారు. మేం కూడా అంతే. కధానాయిక కెరీర్ కూడా ఓ ఉద్యోగం లాంటిదే. పెళ్లి తర్వాత కూడా ఎంతోమంది అమ్మాయిలు ఉద్యోగం చేస్తున్నట్లు నేను అలాగే అంటోంది. […]
అండం విడుదల చెప్పే బ్రాస్ లెట్
సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో అది జీవితాల్లోకి ఎలా వచ్చేసి కూర్చుందో చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది . ఇప్పుడు అవా యాప్ తీసుకుంటే ఇది మహిళల రుతుచక్రాన్ని అందం విడుదలయ్యే సమయాన్ని తెలియజేస్తుంది. పిల్లలు వద్దనుకునేవారికి అనుకూల సమయం ఎదో, వద్దనుకునేవారు లైంగిక చర్యలు దూరంగా వుండాలో కూడా తెలియజేస్తుంది. రాత్రివేళ ఈ అవా బ్రాస్లెట్ పెట్టుకుంటే చాలు. ఈ అవా ట్రాకర్ గడియారంలాగా ఉంటుంది. ఈ ట్రాకర్ మొబైల్ యాప్ తో అనుసంధానం చేసుకుంటే […]
ఇవి మేకప్ తొలగించే సొల్యూషన్స్
మేకప్ తొలగించటంలో జొజోబా ఆయిల్ వాడటం చాలా మంచిది. అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఇది మేకప్ రిమూవర్ గానే కాదు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయానికి మొహం సాఫ్ట్ గా అయిపోతుంది. అలాగే వట్టి పెరుగు కాటన్ ప్యాడ్ నెమ్మదిగా గుండ్రముగా రుద్దుతూ మేకప్ తొలగిస్తే చర్మం క్లీన్ అవటమే కాదు. తాజాగా మెరుపుగా ఉంటుంది. ఇక పాలు నాచురల్ క్లీన్సర్ గా పనిచేస్తాయి. ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి మేకప్ రిమూవర్ గా ఉపయోగిస్తే […]
ఉదయపు వేళ శ్రద్ధ తీసుకుంటేనే
మొహం కడుక్కునే విధానం మార్చుకుంటే ముఖం ఇంకెంతో కాంతి వంతంగా మారుతుంది. అంటున్నారు ఎక్స్పెర్ట్స్. రాత్రివేళ మేకప్ తీసివేసేందుకు ఉదయం నుంచి మొహానికి తగ్గితే కాలుష్యం వదుల్చుకునేందుకు సాధారణంగా అందరు స్నానం చేసేస్తారు. కానీ ఈ శుభ్రత నిద్రలేవగానే పాటించాలంటున్నారు. రాత్రివేళ నిద్ర పోతున్న సమయంలో శరీరం తనలో తానూ రిపేర్ చేసుకుంటుంది. ఈ స్థితిలో శరీరంలోని వృధాలు బయటకి విడుదల అవుతాయి. పగలంతా శరీరంలోని ప్రవేశించిన విషపదార్ధాలు బయటకి వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ఉదయం వేళ […]
నష్టపోయేది అన్నింటా ఆడవాళ్లే
చాలా మంది జీవితాల్లో అనుభవించే విషయమే అయినా అదొక రిపోర్ట్ రూపంలో కనపడేసరికి ఎంతో కష్టం అనిపిస్తోంది. ఇంట్లో ఎవరికైనా అంటే డెమెన్షియా అంటే మతిమరుపు రావటం వంటి లేదా దీర్ఘ కాలం మంచంలో ఉండే జబ్బులొస్తే వాళ్ళ బాధ్యత సాధారణంగా ఇంట్లో భార్య పైనే పడుతుంది. భర్తకు డెమెన్షియా వస్తే జాగ్రత్తగా చూసుకునే బాధ్యత భార్యదే నని బంధువులు మిత్రులు భావిస్తారు. భర్త పైన ఎంతో జాలి చూపెడతారు. అసలు రోగికన్నా రోగికి సహాయంగా ఉండేవాళ్ళకే […]
ఆ జీవిత కధని తెరకెక్కించాలని ఉంది.
పుస్తకం హస్త భూషణం అంటుంటారు కానీ చేతిలో పుస్తకం ఉంటె విజ్ఞాన ప్రపంచం మన ముందున్నట్లే. అందుకే నా సహవాసం పుస్తకాలతోనే అంటోంది నిత్యా మీనన్. తెలుగు సినీ ప్రపంచంలో సౌందర్య తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది నిత్యా . ప్రతి సినిమాలో ఆచి తూచి ఎంచుకుంటుంది . ఏదైనా పొరపాట్లు జరిగితే ఒకవేళ తప్పు తనదైతే హాయిగా వప్పుకుంటుంది. ఎంత బోల్డ్ గా మాట్లాడే నిత్యా త్వరలో దర్శకత్వం చేస్తానంటోంది . నేనో పుస్తకాల […]
ఆడవాళ్లు తక్కువేం కాదు
చాలా మందికి చాలా సార్లు వృత్తీ ప్రవృత్తీ ఒకటే అయిపోతుంది. అసలు అదే సిసలైన జీవన విధానం కూడా ఫ్యాషన్ మేరీకోమ్ చిత్రాల్లో ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించగలనని ప్రియాంక చోప్రా తన పాత్రల ద్వారా చూపించింది. అలా సాహసం తో నిలబడటం మహిళలకు కీలకం అని పాత్రల్లో చెప్పిన ప్రియాంక నిజ జీవితంలో మహిళా సాధికారత గురించి బోధిస్తోంది. మగవాళ్ల కంటే ఆడవాళ్ళూ ఏ విషయంలో తక్కువ కానే కాదు. ఈ ప్రపంచంలో మనకెంతో విలువుంది. […]
మానసికంగా దగ్గరయ్యేది ఒక్కళ్ళే
నీహారికా , నీ అనుమానం కన్ఫ్యూజన్ నీ వయసులో వాళ్లకు అందరికీ సహజంగా వచ్చేదే. ఎంతమందితో స్నేహం చేయాలి , మిగతా వాళ్ళతో ఎలా మెలగాలి. కాలేజీ దాటి పై చదువుకు వెళ్ళబోతూ ఒక కార్పొరేట్ ప్లేస్ లోకి వెళ్ళబోతూ ఎంతమందితో స్నేహం ఎవ్వళ్లని వదిలేయటం అని కరెక్టే. స్నేహం వేరు పరిచయం వేరు కదా నీ చిన్నప్పటి పాఠశాల స్నేహితులతో ఇప్పుడు ఎలా ఉంటావు నీ కాలేజీ మేట్స్ తో ఎలా ఉంటావు చూసుకో. […]
ధైర్యంగా సవాళ్ళని స్వీకరిస్తున్నా
మనలో మనక్కూడా తెలియని కళలుంటాయి . అవి సమయం వస్తే తప్ప బయటకు రావు అంటోంది రాసి ఖన్నా. మన ప్రతిభ పైన మనకో అవగాహన ఉంటుంది. ఎంతవరకు అంటే చేస్తామనుకునే దాన్ని తొలినాళ్లలో నాకు నేను పరిమితులు విధించుకునేదాన్ని . నేనింతే చేయగలను అనిపించేది . కానీ ఒక్క సినిమా చేస్తున్న కొద్దీ నా అభిప్రాయం మారిపోతుంది. ఒక్కసారి విడుదలపై సినిమాలో నన్ను నేను చూసుకుంటే అసలు నేనే ఇంత చేసానా అనిపిస్తుంది. అందుకే ఈ […]
ఈ సురక్షిత సాధారణ సూత్రాలు పాటించాలి
మొదటి సారిగా గర్భం ధరిస్తే కొన్ని సురక్షిత సాధారణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడూ కూడా ఏ సమస్యకు సొంతంగా మందులు వాడక పోవటం తోలి సూచన. మందుల షాపులో అడిగి తీసుకోవటం సొంతంగా నిర్ణయించుకోవటం కఠిన సౌందర్య చికిత్సలు బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపెడతాయి. గర్భం దాల్చక యాంటాసిడ్స్ పారాసెటమాల్ మొదలైనవి కూడా వైద్యుల సలహా లేకుండా వాడద్దు.మొటిమలు ఇతర చర్మ సంబంధిత సమస్యలకు క్రీమ్స్. అప్లయ్ చేయరాదు. విటమిన్లు ఐరన్ డోస్ లు వికారంగా […]
ఎక్కువ సేపు కూర్చుంటే వృధాప్యం
నడవకపోతే తప్పు వ్యాయామం చేయకపోతే నష్టం చివరకు కాస్సేపు కూర్చున్నా కష్టమే అంటే నిజంగా కష్టం. ముఖ్యంగా ఆడవాళ్ళూ పదిగంటల కంటే ఎక్కువగా కదలకుండా కూర్చుని పనిచేస్తే శరీర కణాలు జీవపరంగా ఎనిమిది సంవత్సరాల ముందుగా వృధాప్య లక్షణాలకు లోనవుతారని రిపోర్ట్. కదలకుండా ఎక్కువసేపు కూర్చున్నా స్త్రీల డి .ఎన్ .ఏ పోచలా చివర వుండే టెలోమెర్స్. పొడవు తగ్గిపోతుందని గుర్తించారు. వీటి పొడవు తగ్గటం అంటే వృధాప్యం రావటం అని అర్ధంట. ఊబకాయం , మధుమేహం […]
ఆ సమయంలో నొప్పిగా ఉంటే
నెలసరి చాలా మంది ఆడపిల్లలకు తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటూ ఉంటుంది. ప్రతిసారి నొప్పి అనగానే డాక్టర్ సలహా మందుల వాడకం తప్పనిసరి అయిపోతూ ఉంటె కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఒక చిన్న చెంచా వాముని కప్పు నీళ్లలో మరిగించి కాస్త బెల్లం వేసుకుని తగ్గించటం మంచిది. అలాగే పచ్చి బొప్పాయి ముక్కలు లేదా కూర తిన్నా హలితం ఉంటుంది. నెలసరి వచ్చే ముందర అల్లం టీ తాగటం మొదలు […]
తల నొప్పికి హ్యాండ్ బ్యాగ్ కారణం కావచ్చు
ఆడవాళ్లు హ్యాండ్ బ్యాగ్స్ పైన ఎప్పుడు చాలా కామెంట్లు వస్తుంటాయి. అంతలేసి బ్యాగుల్లో వాళ్ళు ఏమేం మోస్తూ వుంటారో అని. కొన్ని సార్లు అధ్యయనాలు కూడా జరిగాయి. తీరా సరదా కోసం లేదా అంతంత బరువున్న బ్యాగ్ లు మోస్తే ప్రాబ్లమ్ ఉంటుందీ అని సర్వే చేస్తే బరువైన హ్యాండ్ బ్యాగ్ లో తలనొప్పి వస్తుందని తేలింది. హ్యాండ్ బ్యాగ్ బరువుకీ తలనొప్పికీ సంబంధం ఏమిటంటే ముందుగా భుజం మెడనొప్పిగా ఉండటం దీర్ఘకాలం ఆ నెప్పి ఆ […]
ప్రశాంతత కు మార్గం బుక్ రీడింగ్
మనసు ప్రశాంతంగా ఉంచుకునే మార్గం న్యూరోసైన్స్ బట్టి చెప్పాలంటే పుస్తకాలు చదవటమే నంటున్నారు. ఎక్స్పెర్ట్స్ ఖచ్చితంగా పుస్తకాలు చదివే అలవాటు జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. కండరాలకు ఏ విధంగా వర్కవుట్స్ అవసరమో మెదడుకు అలాగే మంచి వర్కవుట్ కావాలి. ఒక పుస్తకం చదివిన ప్రతిసారి మెదడు ఉద్దీపన పై సరికొత్త మెమొరీ అందుతుంది. అలాగే పుస్తక పఠనం ఒత్తిడి ని తగ్గిస్తుంది. మంచి నవల లేదా చక్కని వ్యాసం చదివితే దైనందిన టెన్షన్లు ఇట్టే డ్రయిన్ అప్పటి అయిపోయి […]
క్యాలరీలు తగ్గిస్తే సమస్యలు పరార్
https://scamquestra.com/sozdateli/7-fanis-dzhuraev-50.html
హాలీవుడ్ కు వెళ్లటమా ? నెవర్ !
నిర్మొహమాటంగా మాట్లాడటం ఒక విధంగా చాలా కష్టం. కానీ బాలీవుడ్ అగ్రతార మటుకు ఇలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా హాయిగా మనసులో ఉన్న మాట అనేసేంత ధైర్య శాలి. చాలా మంది తారలు హాలీవుడ్ సినిమాల్లో పనిచేయటం గర్వంగా ఫీలవుతుంటే కంగనా రనౌత్ మాత్రం అంత దండగ పని మరొకటి లేదండి డిజిటల్ మీడియా కారణం అక్కడి థియేటర్ బిజినెస్ చాలా దెబ్బతింది. 15 ఏళ్ల క్రితం హాలీవుడ్ బాగానే వుంది. కానీ ఇప్పుడు మన ఎంటర్ టైన్మెంట్ […]
రసాయనాల గురించి తెలుసుకున్నారా ?
శిరోజాల ఉత్పత్తులు ఎంపిక వచ్చేసరికి మంచి వాసన చూసేందుకు బావుండటం ప్రధాన సపోర్ట్ లాగా ఉంటాయి. కానీ వీటిలోని రసాయనాల ప్రభావం గురించి ప్రాధమిక అవగాహన ఉండి తీరాలి. వాడే ప్రతి ఉత్పతీ చర్మ రంధ్రాల్లోకి చొచ్చుకు పోతుంది. అన్న విషయం ముందు దృష్టిలో వుంచుకోవాలి. పారా చెన్స్ అనే రసాయనాల ప్రిజర్వేటివ్ గ్రూప్ లోకి వస్తాయి. బాక్టీరియా అడ్డుకుంటాయి. కానీ సున్నితమైన చర్మం వుంటే ఈ రసాయనాల వున్న షాంపూలకు దూరంగా ఉండాలి. షాంపూ ను […]
ఇంత కంటే గొప్ప సాయం ఇంకేముంది ?
నీహారికా , కొత్తగా ఇన్స్పిరేషన్ కలిగించేదిగా ఉన్నా కొత్త విషయం చెపుతున్నావు గా … యూసెఫ్ ముకటీ అన్నాయన రోటీ బ్యాంక్ పెట్టాడట. ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయలేని పేదవాళ్ల కోసం ఈ రోటీ బ్యాంక్. పేదలకు సహాయం చేయాలనుకునేవాళ్ళు నగదు ఆహార పదార్ధాలు ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేయచ్చు. నిర్వాహకులు వాటిని సాయంత్రం వరకు పేదలు నిరుద్యోగుల రోగులకు సరఫరా చేస్తారు. దాతల సహాయంలో ఈ రోటీ బ్యాంక్ నడుస్తుంది. ఎంతో మంది […]
