Thursday, 01 Oct, 2026

అనుష్క పారితోషికం 4 కోట్లు.

చిత్ర  పరిశ్రమ ఎప్పుడూ ఊరించే విందు భోజనం లాంటిదే ఇక్కడ వచ్చిన వాలిన తారల పారితోషకం వింటే కళ్ళు బైర్లుకమ్ముతున్నాయి. ఇందులో టాప్ టెన్ తారల పారితోషకాలు చుస్తే అనుష్క నాలుగు కోట్ల రూపాయిలు, తెలుగింటి కోడలు కాబోతున్న సామంత పారితోషకం రెండు కోట్లు, కాజల్ రెండు కోట్లు నాయన తార కోటి రూపాయిల కంటే ఎక్కువ త్రిష కూడా కోటి రూపాయిలు, శృతి హాసన్ కూడా కోటి రూపాయిలు, అలాగే తమన్నా, రాకుల్ ప్రీత్ సింగ్, […]

బహుశ నన్ను క్షమించేసాను

నన్ను క్షమించి వదిలేస్తున్నారేమో  అంటోంది అనుష్క. లోకంలో గాసిప్స్ కు కొదవలేదు. అలాగే క్రికెటర్లు రాజకీయాలు అందరిపైనా గాసిప్స్ ఆలా గాల్లో తెలివస్తూ ఉంటాయి. ఇదివరకటి తో పోలిస్తే నాపై కాస్త తక్కువగానే గాసిప్స్ వస్తున్నాయి. నా మనసు అర్ధం చేసుకుని ఓ అంచనాకు వచ్చారా లేదా నన్ను క్షమించి వదిలేశారో  నాకు తెలియటం లేదంటోంది అనుష్క. అనుష్క నటించిన యముడు -3 ఓం నమో వెంకటేశాయ ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.బాహుబలి డి కంక్లూజన్ […]