perfect heels
సరైన హీల్స్ తో ఆరోగ్యం ఆకృతీ
పర్ ఫెక్ట్ గా వుండే హీల్స్ ఎంచుకుంటేనే శరీర ఆకృతి సరిగ్గా ఉంటుందనీ ఎముకల ఆరోగ్యం బావుంటుందనీ చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. కొంచెం ఎత్తు తక్కువ గా ఉన్నవాళ్లు ఇంకొంత ఎత్తు ఇవ్వగలిగే షూ ఎంచుకోవాలి. ఫ్లాట్ ఫారమ్స్ వెడ్జెస్ స్టిలెటోన్ గ్లాడిమీటర్స్ హీల్స్ గలవి బావుంటాయి. పొట్టిగా కొంచెం బొద్దుగా ఉంటే హీల్స్ గల ఓపెన్ టూ షూ బాగా నప్పుతాయి. బొద్దుగా ఉన్నకాళ్లకు ఇవి సరైన షేప్ ఇస్తాయి. పొడుగ్గా సన్నగా ఉంటే హీల్స్ […]
