health benefitsof tomato
ఎర్రని ఏ పండుచేసే మేలు అంతా ఇంతా కాదు.
ఎరెర్రని పండు చేసే అద్భుతం ఉపయోగాలు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎన్నెన్నో ప్రయోజనాలు తెలుసు. ఇప్పుడు ఈ చక్కని ఎర్రని టమాటో లపై ఇంకో కొత్త అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. మెదడు ఆర్టరీ బ్యాక్తీరియా స్ట్రోక్ అవకాశాలు తగ్గించటంలో టమాటో ఎంతగానో సహకరిస్తుందని న్యూరాలజీ విభాగ పరిశోధనల్లో గుర్తించారు. టొమాటోలకు ఎర్ర రంగును ఇచ్చే లికోపేసే అనే కెరోటినాయిడ్ శక్తీవంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది హానికర ప్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఈ లికో పేసే ని […]
