• ప్రతి రోజు టమాటో.

    ఈ ఎర్రని పండులో యాంటీ ఆక్సిడెంట్ లికోపెన్ వుండటం వల్ల రక్త  పోటు ను తగ్గించ గల అద్భుత ఫలం అంటున్నాయి అద్యాయినాలు. మనకు అందుబాటులో వుండే…

  • చర్మ కాన్సర్ అడ్డుకునే టమాటా.

    టమాటాలు చర్మ కాన్సర్ కణాలను సమర్ధవంతంగా అడ్డుకుంటాయని బహియో స్టేట్ యూనివర్సిటీ పరిసోధనల్లో వెల్లడైండి. దీనిలోని కాంపౌండ్ హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుందని,…

  • ఎరెర్రని పండు చేసే అద్భుతం ఉపయోగాలు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎన్నెన్నో ప్రయోజనాలు తెలుసు. ఇప్పుడు ఈ చక్కని ఎర్రని టమాటో లపై ఇంకో కొత్త అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. మెదడు ఆర్టరీ బ్యాక్తీరియా స్ట్రోక్ అవకాశాలు తగ్గించటంలో టమాటో ఎంతగానో సహకరిస్తుందని న్యూరాలజీ విభాగ పరిశోధనల్లో గుర్తించారు. టొమాటోలకు ఎర్ర రంగును ఇచ్చే లికోపేసే అనే కెరోటినాయిడ్ శక్తీవంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది హానికర ప్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఈ లికో పేసే ని క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. రక్తంలో లికో పేసే మోతాదు అత్యధికంగా ఉంటే 55 శాతం స్ట్రోక్ అవకాశాలు తగ్గుతాయని గుర్తించారు. ప్రీ రాడికల్స్ ను ఎదుర్కొంటుంది కాబట్టి ఇన్ఫలమేషన్ కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిపోయి రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. బ్లడ్ క్లాట్స్ తగ్గుతాయి.

    ఎర్రని ఏ పండుచేసే మేలు అంతా ఇంతా కాదు.

    ఎరెర్రని  పండు చేసే అద్భుతం ఉపయోగాలు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎన్నెన్నో ప్రయోజనాలు తెలుసు. ఇప్పుడు ఈ చక్కని ఎర్రని టమాటో లపై ఇంకో కొత్త అధ్యయనం…

  • ఎరుపు రంగు టమాటాల్లో లైకోసిన్ శాతం ఎక్కువనీ ఇది చాలా మంచిదనీ డాక్టర్లు చెపుతారు. నారింజ లేదా ఎరుపు రంగుల్లోని టెట్రా సిన్ లైకోసిన్ మానవ శరీరం ఎక్కువగా పీల్చుకుంటున్నాదని తాజా పరిశోధన. ఎర్రని టమాటాల్లో ట్రాన్స్ లికోసిన్ ఉంటే నారింజ రంగులో ఉన్న పండని టమాటాల్లో టెట్రా సిన్ లైకోసిన్ ఉంటుంది. కానీ మొత్తం మీద ఏ రూపంలో ఉన్నా లైకోసిన్ అనేది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరానికి ఎంత అవసరం అంటే మెనోపాజ్ దాటిన మహిళలకు కేవలం నాలుగు వారల పాటు ఇది లేని ఆహారం ఇచ్చే వాళ్ళు ఎముకల పైన ఆ ప్రభావం కనిపించింది. అంటే లైకోసిన్ లేకపోతే ఆస్ట్రియాపోరోసిస్ వచ్చే ప్రమాదం వుందని రుజవైంది. పండిన టమాటో ని ఉడికించి తింటే మేలని నిపుణుల సూచన. ఆకలి పుట్టిస్తుంది కనుక భోజనం ముందు సూప్ గా తాగుతారు. ఇందులో దొరికే ఫోలీక్ ఆమ్లం గర్భిణీలకు మంచిదే . టొమాటోల్లోని కొలిన్ నిద్ర పట్టేలా చేస్తుంది. శాస్త్రీయ భాషల్లో టమాటో పండే. అంచేత దీన్ని పండగగా భావించి రోజుకో ఒకటో రెండో తింటే ఎంతోమేలని ఈ పరిశోధన సారాంశం.

    రోజుకు ఒకటో రెండో తింటే ఎంతో మేలు

    ఎరుపు రంగు టమాటాల్లో లైకోసిన్ శాతం ఎక్కువనీ ఇది చాలా మంచిదనీ డాక్టర్లు చెపుతారు. నారింజ లేదా ఎరుపు రంగుల్లోని టెట్రా సిన్ లైకోసిన్ మానవ శరీరం…

  • సౌందర్య పోషణలో టొమాటోని మించినది లేదు అంటున్నారు. పూర్తి యంటి ఆక్సిడెంట్స్ తో నిండిన టొమాటో ఏ రకం చర్మానికైనా పర్ ఫెక్ట్ గా ఉపయోగా పడతాయి. చర్మం ముడతలు పడకుండా, గీతలు పడకుండా ఈ సీజన్ లో కాపాడుతుంది. చర్మ తత్వాన్ని బట్టి టొమాటో కాంబి నేషన్లు కలుపుకోవాలి. జిడ్డు చర్మం అయితే టొమాటో రసం కీరా పేస్టు, తేనె కలుపు కుని మొహానికి మాస్క్ లా వేసుకో వచ్చు. అదే పొడి చర్మం అయితే టొమాటో రసానికి ఆలివ్ ఆయిల్ కలిపి అప్లై చేయాలి. ఇక కాంబినేషన్ స్కిన్ అయితే టొమాటో రసం అవకడో పేస్ట్ కలిపి రాయాలి. ఇది మొటిమలకు మంచి మందు నార్మల్ స్కిన్ అయితే ఒక టొమాటో రసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మొహానికి పట్టించి పది నిమిషాల్లో కడిగేస్తే బావుంటుంది. ఓట్ మీల్ కూడా ఈ కాంబినేషన్ కు జత చేయొచ్చు.

    సౌందర్యాన్ని పెంచే టొమాటో

    సౌందర్య పోషణలో టొమాటోని మించినది లేదు అంటున్నారు. పూర్తి యంటి ఆక్సిడెంట్స్ తో నిండిన టొమాటో ఏ రకం చర్మానికైనా పర్ ఫెక్ట్ గా ఉపయోగా పడతాయి.…

  • టొమాటోలు మన రెగ్యులర్ ఫుడ్ లో ముఖ్యంగా ఉంటాయి. కానీ అవి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. కొందరికి మోహంలో చర్మ గ్రంధులు పెద్దవిగా అవుతాయి. రెండు స్పూన్ల నిమ్మరసంలో రెండు చెంచాల టొమాటో రసం కలిపి ముఖం పైన రాసుకుంటే ఈ సమస్య పోతుంది. ఎండాకాలం కమిలిపోయిన చర్మానికి కూడా టొమాటో రసంలో మజ్జిగ కలిపి మర్దన చేస్తే చర్మం మెరుస్తుంది. టొమాటో ని ముద్దగా చేసి ముఖంపై రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మొటిమలు పోతాయి. చర్మం నిగారింపు కోసం టొమాటో గుజ్జు తేనే కలిపి చర్మానికి రాసి పది నిముషాలు ఆరనిచ్చి కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది,

    చర్మ రక్షణకు టొమాటో

    టొమాటోలు మన రెగ్యులర్ ఫుడ్ లో ముఖ్యంగా ఉంటాయి. కానీ అవి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. కొందరికి మోహంలో చర్మ గ్రంధులు పెద్దవిగా…