Wednesday, 05 Aug, 2026

మితమైన భోజనం తోనే చక్కని శరీరాకృతి.

సన్నగా చక్కగా వుండాలని అమ్మైలందరి కోరిక. కానీ అలా సన్నగా వుండేందుకు వ్యాయామంతో చమట చిందిస్తారు. కానీ తీసుకొనే భోజనం మాటేమిటి. ముందర శరీర ఆకృతి కోసం భోజనం తో మొదలు పెట్టమంటున్నారు. ఉదయం పూట మాంసాకృత అహరాన్ని ఎంచుకుంటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. మధ్యాహ్న భోజనం పరిమితంగా తీసుకోవచ్చు. భోజనం ముందుగా కీరా, కేరెట్ వంటివి తీసుకుంటే మధ్యాహ్న భోజనం చాలా తక్కువగా తిన్తారంతున్నారు. అలాగే దాహం వునప్పుడు పండ్ల రాసామో, స్నాక్స్ తీసుకోకుండా, […]

సరైన హీల్స్ తో ఆరోగ్యం ఆకృతీ

పర్ ఫెక్ట్ గా వుండే హీల్స్ ఎంచుకుంటేనే శరీర ఆకృతి సరిగ్గా ఉంటుందనీ ఎముకల ఆరోగ్యం బావుంటుందనీ చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. కొంచెం ఎత్తు తక్కువ గా ఉన్నవాళ్లు ఇంకొంత ఎత్తు ఇవ్వగలిగే షూ  ఎంచుకోవాలి. ఫ్లాట్ ఫారమ్స్  వెడ్జెస్ స్టిలెటోన్  గ్లాడిమీటర్స్ హీల్స్ గలవి బావుంటాయి. పొట్టిగా కొంచెం బొద్దుగా ఉంటే హీల్స్ గల ఓపెన్ టూ  షూ  బాగా నప్పుతాయి. బొద్దుగా ఉన్నకాళ్లకు  ఇవి సరైన షేప్ ఇస్తాయి. పొడుగ్గా సన్నగా ఉంటే హీల్స్ […]