Wednesday, 05 Aug, 2026

రాంప్ వాక్ లో శ్రీ దేవి.

బెంగుళూరు లో జరిగిన జ్యువెలరీ బ్రాండ్ రాంప్ వాక్ లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఒక లేహంగా లో కోటి దీపాల వెలుగులాగా మెరిసిపోయింది. ప్రతి సారి ఈ రాంప్ షో తనకు స్పెషల్ గా అనిపిస్తుంది అన్నది శ్రీదేవి. బోలెడన్ని బంగారు నగలు ధరించిన శ్రీదేవి, ఎర్రని బంగారు జరీ పని చేసిన లహంగా తో ఇంకెంతో అందంగా వుంది. కొంత వయస్సు వచ్చాక ఇక మోడ్రన్ ఫాషన్స్ జోలికి వెళ్ళక పొతే బావుండనే […]

అందంగా మెరవాలనుకుంటే వెల్వెట్ ఎంచుకోండి

అందమైన ఫ్యాబ్రిక్స్ తో మొదటి వరసలో కనిపిస్తుంది వెల్వెట్. పట్టులోని మెరుపు ఊలులో  మెత్తదనం రెండు కలిసి ఉంటాయి కనుక పూర్వం చలికాలంలో ఏదైనా ఫ్యాషన్ దుస్తులు ధరించాలి అనుకుంటే దీన్నే ముందు తలుచుకునేవాళ్ళు . మనీష్ మల్హోత్రా తరుణ్ తహలియాని వంటి టాప్ ఫ్యాషన్ డిజైనర్లు ఈ అందమైన ఫ్యాబ్రిక్ తోనే  చీరలు బ్లౌజులు లెహెంగాలు లంగా ఓణీలు అనార్కలీ బంద్గాలాలు  డిజైన్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ లకు సరికొత్త అందాన్ని ఇస్తున్నారు. ఖరీదు ఎక్కువైనా […]

కరీనా కోసం 130 కాస్ట్యుమ్స్

కొన్ని రికార్డు బ్రేక్స్ వుంటాయి. వింటే ఆశర్యంగా వుంటుంది. సినిమాల విషయంలో మధు బండార్కర్ సినిమాకోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీషా మల్ హోత్ర 130 కాస్ట్యుమ్స్ రూపొందించాడట. కరీనా కపూర్ ఈ సినిమాలో నిమిషానికో డిజైనర్ డ్రెస్ లో కనిపించాలి అనుకున్నారు అంట. ఈ డ్రెస్ల బడ్జేట్ అక్షరాల 1.2 కోట్ల రూపాయిలు. కధానాయిక అనగానే ప్రేక్షుకులకు అందంగా కనిపించాలి. అందుకే ఫ్యాషన్ విషయంలో ఆర్టిస్ట్లు ఎంతో శ్రద్ద తీసుకుంటారు. రకరకాల డిజైనర్ దుస్తులలో వెండి […]