designer velvet blouses
అందంగా మెరవాలనుకుంటే వెల్వెట్ ఎంచుకోండి
అందమైన ఫ్యాబ్రిక్స్ తో మొదటి వరసలో కనిపిస్తుంది వెల్వెట్. పట్టులోని మెరుపు ఊలులో మెత్తదనం రెండు కలిసి ఉంటాయి కనుక పూర్వం చలికాలంలో ఏదైనా ఫ్యాషన్ దుస్తులు ధరించాలి అనుకుంటే దీన్నే ముందు తలుచుకునేవాళ్ళు . మనీష్ మల్హోత్రా తరుణ్ తహలియాని వంటి టాప్ ఫ్యాషన్ డిజైనర్లు ఈ అందమైన ఫ్యాబ్రిక్ తోనే చీరలు బ్లౌజులు లెహెంగాలు లంగా ఓణీలు అనార్కలీ బంద్గాలాలు డిజైన్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ లకు సరికొత్త అందాన్ని ఇస్తున్నారు. ఖరీదు ఎక్కువైనా […]
