Wednesday, 22 Jul, 2026

నా ప్రతిభ పై నాకు నమ్మకం.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఎన్నో బాక్సాఫీస్ హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా ‘నా ప్రతిభ పై నాకు నమ్మకం వుంది కాబట్టే, నా గురించి ఎవరెన్ని అభిప్రాయాలు వేల్లబుచ్చినా నేను పట్టించుకోలేదు’ అంటోంది. భాషలకు అతీతంగా విజయాలు, పరాజయాలు ఎదురొచ్చాయి కొన్ని ఫెయిల్ అయితే నా పని అయిపోయింది అన్నారు. నేను వినిపించుకోలేదు. ప్రతి విషయంలోనూ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నాను. మొహమాటానికి పోయి ఏ పనీ చేయలేదు. అదే నాకు లాభించింది. అదే నా […]

భాష కాదు సినిమా ముఖ్యం.

అటు వీరనారీ, ఇటు సౌందర్య రాశిగా ఒక క్రెడిట్ పోగుచేసుకుంది తమన్నా. బాహుబలి సినిమా విజయ ఫలితం తమన్నా కెరీర్ లో మేలిమి మలుపు. తెలుగు కధానాయిక గానే చేలామని అవ్వుతూ తమిళ సినిమాల్లోను సక్సెస్ రుచి చూసింది ఆమె. మహారాష్ట్రాలో జన్మించిన తమన్నా తెలుగు సినిమాల్లోనే ఎక్కువ పేరుతెచ్చుకుందామె. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కానీ నాకు అలంటి పట్టింపులు ఏవీ లేవు. సినిమారంగంలో నాకు వచ్చిన పేరుకు భాష కు సంబంధం లేదు. సినిమా […]

మన అంచనాలు పని చెయ్యవు.

బాహుబలిలో తమన్నా దక్షినాది టాప్ తారల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడిక ఆమెకు ఉత్తరాది ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవకాశాలు ఇప్పుడు వుహించానివే అంటుంది. ‘నా ప్రయాణంలో ఉత్తమమైన అనుభావక బహుబాలే. సెట్స్ లో మరువలేని అనుభవాలున్నాయి. సెట్స్ సృష్టించిన వ్యక్తి నుంచి నటించే వారి వరకు పర్ఫెక్ట్ గా తమ శక్తిని వినియోగించారు. ఈ సినిమాలో భాగం కావడమే నాకు ఎగ్జయిట్ మెంట్ అంటుంది తమన్నా. సినిమాలకు సంబంధించి నేనో మాధ్యమాన్ని ఒక పాత్రలో నుంచి ఇంకో […]

తమన్నా కు గౌరవ డాక్టరేట్.

గుజరాత్ కు చెందిన కాన్ఫెదరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కమీషన్ అనే స్వచ్చంధ సంస్ధ తమన్నాకు గౌరవ డాక్టరేట్ అందజేసింది.  అహ్మదాబాద్ లో జరిగిన కార్యక్రమంలో తమన్నా డాక్టరేటు అందుకుంది. శ్రీ  చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నాకు హ్యాపీ డేస్ తో మంచి బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచిపాటి వరకు  తెలుగు తమిళ హిందీ భాషల్లో సినిమాలు చస్తూ దూసుకుపోతుంది తమన్నా. దక్షినాదిసినిమాకు చేసిన కాంట్రిబ్యుషన్  కు గానూ తమన్నా కు ఈ డాక్టరేట్ […]

ఎప్పుడూ కొత్తగా ఉండాలనుకుంటా.

తెరపై నన్ను చూసుకోవాలనే కోరిక తప్ప ముందు నా మనస్సులో ఏవీ లేవు. పరిశ్రమ లోకి అడుగుపెట్టినప్పుడు అసలు నాకేమీ తెలియదు. తర్వాత నేను ఎన్నో నేర్చుకున్నా. నాకేదో తెలిసింది కదా అని అలాగే వుంటే నష్టపోతాం, ఆగిపోతాం కానీ నేరుచ్కోవచ్చు. మనల్ని మనం తెర్చిదిద్దుకోవచ్చు అంటుంది తమన్నా. దక్షిణాదిలో అగ్రకధానాయికగా ఎదుగిన తమన్నా బహుబలితో దేశ వ్యాప్త గుర్తింపు సంపాదించుకుంది ఏదన్నా నేర్చుకోవాలి, కొత్తగా ఏదైనా చేయాలి కొత్త ప్రయత్నం లో భాగం కావాలనే తపన […]

అనుకోనిది జరగడమే జీవితం.

నిద్రలేవగానే నేనేంటి అని ప్రశ్నించుకోంటా దానికి సమాధానం కూడా ఎవరికీ వారు అన్వేషిమ్చుకోవల్సిందే అంటోంది తమన్నా. సినీ గ్లామర్ ప్రపంచంలో మెరుపులు మెరిసే తమన్నా దృక్పదం మాత్రం వేరు. ఆమె జీవితాన్ని చూసే కోణం వేరు. చిన్న వయస్సులోనే చిత్ర పరిశ్రమ లోకి వచ్చిన తమన్నాకు అక్కడి తీరు తెన్నులు తెలుసు ప్రణాళిక ప్రకారం ఎదీ జరగదని అనుకోకుండా జరిగే అద్భుతాలే ఎక్కువంటుంది తమన్నా. అన్ని పరిస్ధితులను తట్టుకొనే కెరీర్ మలుచుకున్నాను. ఇప్పటి దాకా సాగిన ప్రయాణం […]

అంతా ప్రేక్షకులూ, దర్శకుల ఇష్టమే.

ఫ్యాషన్ ట్రెండ్ విషయంలో తమన్నా చాలా పర్టిక్యులర్. బాలీవుడ్ ఫ్యాషన్ కు దక్షిణాది ఫ్యాషన్ కు బోలెడంత తేడా వుంది. అక్కడి ఫ్యాషన్ హంగామా పక్కన పెడితే మనకు సౌందర్యంగా వుండేవీ, ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చేదీ అసలైన ఫ్యాషన్. ప్రత్యేక ఫ్యాషన్ అనండి, సినిమాలో వేటిపైనా నా ఇష్టాఇష్టాలు సినిమా విషయంలో మాత్రం డైరెక్టర్ దే. ఏ పాత్రకు సరిపోతానో, ఎలా చేస్తే బావుంటుందో దర్శకులు నిర్ణయిస్తే, ప్రేక్షకులు వాటికి మార్కులు వేస్తారు. వాటినే నమ్ముతానంటుంది తమన్నా. […]

నన్ను వైవిధ్యంగా చూడాలనుకొంటున్నారు

బాహుబలి లో అవంతిక పాత్రలో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన తమన్నా, “నన్ను వైవిద్యభరితమైన పాత్రల్లో చూసేందుకు ఇష్టపడతారని తేలిపోయింది. ఈ సారి వషు భగ్నానీ చిత్రంలో బధరురాలి పాత్రలో నటిస్తున్నానన్నది. తన కొత్త సినిమా గురించి చెప్తు నాయనతార ప్రధాన పాత్రలో తమిళంలో విడుదలకు సిద్ధమైన ‘కొలైయ తూర్ కాలమ్’ సినిమాకు రీమేక్ ఇది ఈ సినిమాలో నాది చెమిటి, మూగ పాత్ర అంటూ చెప్పింది. తమన్నా కొత్త దారిలో నటించేందుకు సిద్ధంగా వుంది. ఇప్పుటి వరకు […]

సినిమాలతో నే నా ప్రపంచం విశాలం

సినిమాలు తీర్చి దిద్దిన అందమైన శిల్పాన్ని అంటోంది తమన్నా. చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతుంది కూడా కెరీర్ లో ఊహించని పరిణామాలున్నాయా అని అడిగితే, కొన్ని పాత్రలు పోషించడం మినహా ఇతరత్రా అద్భుతాలు జరగలేదు. ఎవరికైనా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది అంటే అందుకు ప్రత్యేకమైన కారణం వుండేవుంటుంది. నేను అందుకొనే పారితోషకం వెనక నాకు వచ్చిన గుర్తింపు వెనుక ఎదో ఒక కారణం వుండే వుంటుంది. పని చేసి మెప్పించగలసమర్ధురాలిని గనుక మంచి ఆవకాశాలు వచ్చాయంది తమన్నా. […]

హిందీ లో చేయాలని వుంది

తమన్నా బాహుబలి విజయం ఇచ్చిన ధైర్యం తర్వాత ఇప్పుడిక హిందీ సినిమా కధలు వింటున్నానంటోంది. అవంతిక పాత్ర బాహుబలి ది కంక్లూజన్ లో ఇంకా బావుంటుంది  అని చెపుతుందామె. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను తన పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎంతో టెన్షన్ పడిందట. ఇప్పుడిక బాలీవుడ్ లో సత్తా చాటాలనుకుంటోందిట. అక్కడ హిమ్మత్ వాలా లో నటించి హమ్ షకల్స్ ఎంటర్టైన్మెంట్ టుక్ టుక్ టుటియాల్లో  మెరిపించినా అక్కడ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ […]

మంచి కథ అయితే గొప్ప పేరొస్తుంది.

అందం అభినయం ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి. కధలు ఎంపిక చేసుకునే విషయంలో శ్రద్ధ  చూపించాలని తెలుసుకొన్నానంటోంది తమన్నా. నాలుగైదు సినిమాలు చేస్తే కనీసం ఒక్కటైనా పేరు తెచ్చేదిగా వుండాలని  అనిపించింది. ఆ వ్యూహం ఫలించింది ఇప్పుడు రాబోయే బాహుబలి విషయంలో నేను ఇటు మంచి కధ. అందంగా కనిపించటం ముఖ్యంగా నాలో ఒక నటి వుండటం  ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అన్నదామె. ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. మంచి నటన కనబరచగలిగినవాళ్లు ఓమెట్టుపైన  వుంటున్నారు. ఇవాళ్టి […]