• గుండెకు ఆరోగ్యం.

    చర్మం అందంగా ఆరోగ్యంగా వుండేందుకు జీడిపప్పు ను ఆహారంలో చేర్చుకొమ్మని, రోజుకు 40 గ్రాముల నట్స్ తీసుకుంటే అందులో భాగంగా జీడిపప్పు ఉండేలా చూసుకోమ్మని చెప్పుతున్నాయి అద్యాయినాలు.…

  • మెట్లు ఎక్కి దిగితే గుండెకు ఆరోగ్యం.

    కాలు బయట పెడితే టూ వీలరో, ఫోర్ వీలరో ఉపయోగించడం అస్తమానం డెస్క్ ముందు అతుక్కుని పని చేయడం ఎన్నో అనారోగ్యాలకు మూలం అవుతుంది. ఇప్పుడు చుస్తే…

  • హార్ట్ ఫ్రెండ్లీ ఆహారం ఇది.

    తినే ఆహారం ఆకలి మాత్రమే కాక హృదయానికి ఆరోగ్యం ఇచ్చేదిలా వుండాలి. బాక్సడ్ పదార్దాలు ఎంతో తక్కువగా కొంటె అంత మంచిది. ప్రోసెస్డ్ పదార్ధాలు సాధారణంగా బాక్స్…

  • నట్స్ ని హార్ట్ ఫ్రెండ్లీ అని డాక్టర్లు చెపుతారు . జీడీపప్పు బాదం మాత్రమే కాదు పిస్తాచియో పీనట్స్ వాల్ నట్స్ హాజల్ నట్స్ మొదలైనవన్నీ గుండెకు ఎంతో మేలు చేస్తాయి కనుకనే వీటిని హార్ట్ ఫ్రెండ్లీ అన్నారు. దాదాపు అన్నీ నట్స్ లోనూ గుండెకు మేలు చేసే రకాలున్నాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించటం కడుపు నిండినట్లు ఉంచటం. ఎదో ఒకటి తినాలనే ఆలోచన రానీయకుండా ఉండటం మొదటి మంచిలక్షణం. నట్స్ లో ఉండే మోనో అసాచ్యురేటెడ్ పాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించటంలో సహకరిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ ఎటాక్స్ కు కారణం అయ్యే ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ ను అరికడతాయి. నట్స్ ఫ్యాటీ యాసిడ్స్ కు వృక్ష సంబంధిత ఆధారం. ఆర్టరీలలో ఫ్లేక్ ఛాతీ నొప్పికి హార్ట్ ఎటాక్ కు లేదా కొరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణం అవుతుంది. నట్స్ లోని ఎల్ ఆర్గానిక్ వాల్స్ పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వాటిని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది. ఆరోగ్య వంతమైన ప్రోటీన్లు ఫ్యాట్స్ విటమిన్లు ఖనిజాలు నట్స్ లు పుష్కలం.

    పేరు విని భయపెడతాం . అంతే !

    https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-29.html

  • అబద్దాలు ఎంత తక్కువ చెప్తే ఆరోగ్యం అంత బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 18 నుంచి 71 సంవత్సరాలున్న వయస్సు వారిలో పదివారాల పాటు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. అబద్దాలు చెపుతుంటే యంగ్జయిటీ వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతున్నాయిట. హార్ట్ రేట్ రక్తపోటు పెరుగుతాయి. దానితో శరీరం నిరంతరం ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటుందిట. ఈ స్థితి రోగ నిరోధక వ్యవస్థని దెబ్బ తీస్తుందిట. మన శరీరం మన ఆలోచనలు భావాలకు ప్రభావితం అవుతుంది కనుక అబద్దాల చెప్పటం వాళ్ళ కలిగే మానసిక స్థితి శరీరానికి అహంకారం చేసే లాగే ఉంటుందిట. ఇక పరీక్షలు నిర్వహించిన వారిలో సగం మందికి అబద్దాలు ఆపేయమని నిర్వాహకులు హెచ్చరించి ఒక వరం తర్వాత పరీక్షిస్తే వాళ్లలో సోర్ థ్రోట్ మానసిక సమస్యలు తలనొప్పులు తగ్గిపోతాయట. ఆత్మశాధన కోసం మాత్రమే ఈ వార్త.

    అబద్దాలతో ఆరోగ్య హాని

    అబద్దాలు ఎంత తక్కువ చెప్తే ఆరోగ్యం అంత బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 18 నుంచి 71 సంవత్సరాలున్న వయస్సు వారిలో పదివారాల పాటు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు.…