more proteins
ఆకలికి చెక్ పెట్టె నట్స్
కంటికి ఆకర్షణ ఇచ్చేదిగా మంచి ఘుమ ఘుమ లాడే ఆహారం కనబడగానే సాధారణంగా తిండికి సిద్దమై పోతాం. అంతేగాని ఆకలేస్తేనే భోజనం అన్న కాన్సెప్ట్ దాదాపు అందరికీ ఉండదు. ఆకలిని కలిగించే హార్మోన్ ఘెర్లిన్. ఇది కడుపులో గడబిడచేసి తిండికోసం వెతుక్కునేలా చేసే హార్మోన్. దీని ప్రభావానికి విరుగుడు నట్స్ అని చెపుతున్నారు. గుప్పెడు నట్స్ తింటే ఘెర్లిన్ హార్మోన్ స్థాయి పడిపోతుంది. ఆహారంలో ప్రోటీన్స్ అధికంగా ఉంటే అర్ధం లేని ఆకలికి తావుండదు. అంటారు ఆరోగ్య […]
