anushka sharma
నిరాశ అంటే తెలియదు.
అద్భుతమిన ఎన్నో బ్రాండ్స్ కు ఆమె మోడల్. అత్యధిక పారితోషకం తీసుకునే అందాల నటి. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రేమించిన వాడిని పెళ్ళాడిన అనుష్కా శర్మ ఇప్పటికీ జీవితంలో వైఫల్యాలనేవి సహజం అనే అంటుంది. ఇవ్వాళ ఇంత పెద్ద యాక్టర్ ని అయినంత మాత్రానా మొదటి నుంచి అన్ని కలసి వచ్చాయని అనుకోవద్దు. చాలా చిన్ని వయస్సులోనే ఎన్నో చెడు అనుభవాలు రుచి చూసాను. అవకాశాలు వచ్చాయి, సెటిల్ అవ్వుతున్నా అనిపించేది, అవన్నీ వెనక్కి పోయేవి. నేనయిటే […]
స్టార్ హీరోయిన్ హాదా వద్దే వద్దు.
ఏదైనా ఒక మర్ఘం ఎంచుకుని దాని లో ముందుకు వెళుతున్నప్పుడు అటు ఇటు ద్రుష్టి మరల్చ కూడదు. ఇంకా చెప్పాలంటే చీర కట్టుకునే గమ్యానికి మనమే దారి వేసుకోవాలి అంటుంది అనుష్కా శర్మా. స్టార్ హీరోయిన్ గా గుసుకుపోతున్నా అనుష్క చిత్ర నిర్మాణంలో బిజీ అయిపోతుంది. తన మనసుకి పెద్దగా ఇష్టం లేకుండానే హీరోయిన్ అయ్యానని ఆ హాదా ను అస్సలు పడవని నిరంతరం మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తుంటానని చెప్పే అనుష్క శర్మ చిత్ర నిర్మాణం […]
విమర్శలు నన్ను దృడంగా చేస్తాయి
అనుష్క శర్మ హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకరు పి.కె. సుల్తాన్ సినిమాలో సక్సస్ సాధించిన అనుష్క ఎన్నో బ్రాండ్స్ కి ప్రాజెక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్. జండర్ ఈ క్వాలిటీ పైన, యానిమల్ క్రిట్స్ పైన ఆమె పోరాటం సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫాప్యూలర్ గానే ఉంచుతుంది. అనుష్క కబుర్లు కూడా ముక్కుసూటిగానే దొర్లుతాయి. మనం పరిగెడితే ప్రపంచం మన వెనక పరిగెడుతుంది. వెనక్కి తిరిగి అడుగేస్తే ప్రపంచం పరిగెడుతుంది. వెనక్కి తిరిగి అడుగేస్తే ప్రపంచం […]
ఇతరుల్ని ఎందుకు ఒప్పుకోరో అర్ధం కాదు
‘ఐ యామ్ ఎ ర్యాగ్ పికర్’ అంది అనుష్క శర్మ. వెండి తెర పైన తళుకు మనే తారలంతా చినప్పుడు మాములు పిల్లల్లా ఆడి, పాడి అల్లరి చేసిన వాళ్ళే. బాలీవుడ్ అగ్ర కధానాయిక అనుష్క శర్మ కూడా చినప్పుడు తన హాబీల గురించి చెపుతూ ఆర్మీ కంటోన్మెంట్ లో వున్న ఇంటికి, స్కూలుకు మధ్య దూరంలో నడిచి వెళుతూ రోడ్డు పైన పడేసి వున్న చాక్లెట్ కవేర్లను, చుట్టూ పడేసిన వస్తువులను ఏరి, వాటిని బూట్ల […]
ఇరవై కేజీల బరువైన కాస్ట్యుమ్స్ తో
యే దిల్ హై ముష్కిల్ లో ఐశ్వర్య తో పోటీ పడి నటించింది కదా అనుష్క. ఓ పాటలో ఇరవై కేజీల బరువున్న దుస్తులు, నగలు ధరించిందట ఆమె. “చన్న మేరియో” అనే పాటలో అనుష్క ధరించిన లెహంగా బరువు పదిహేడు కేజీలు. అందుకు సరిపోయే నగల బరువు మూడు కిలోలు. ఈ ప్రత్యేక నగల్ని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. పాటలో రాణీలా అనుష్క హుందాగా కనిపించేందుకు మల్హోత్రా ఈ లేహంగాను నృరోస్కీ, జర్దోసీ, విలువైన […]
