Friday, 07 Aug, 2026

ఇవి ఏ రకంగానూ మిస్ అవద్దు

డి-విటమిన్ కావాలా? అయితే పుట్ట గొడుగులు తినండి అంటున్నారు వైద్యులు. యాంటి ఆక్సిడెంట్లు ఇతరత్రా పోషకాలు అనేక కూరగాయలు పండ్ల లో దొరుకుతాయి. కానీ డి-విటమిన్ పుష్కలంగా దొరికే శాఖాహార పదార్ధం పుట్టగొడుగు ఒక్కటే. మన శరీరం ఎలా డి-విటమిన్ తాయారు చేసుకుంటుందో అదే మాదిరిగా ఇందులో వుండే ఎర్గో స్టెరాల్ అనే ప్రో-విటమిన్ అతి నిలలోహిత కాంతిని గ్రహించి డి-విటమిన్ గా మారుతుంది. ఆరు బయట పెరిగే పుట్టగోడుగుల్లో డి-విటమిన్ చాలా తక్కువ శాతం పాలు, […]