harmones
ప్రేమ భావనను పెంచే హార్మోన్
కొందరు ఆధ్యాత్మిక భావాలతో వుంటారు. కొందరు ప్రేమ గా వుంటారు. పాజిటివ్ గా వుంటారు. సామజిక బంధాల్లో వుంటారు. కొందరే ఇలా పాజిటివ్ భావన తో ఎందుకు వుంటారు అని అధ్యయనం చేస్తే వాళ్ళల్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రాధాన కారణం అని తాజా పరిసోధనల్లో తేలింది. ఇందులో భాగంగా కొందరు వస్తువులకు ఈ ఇంజెక్షన్ ఇచ్చి చుస్తే వాళ్ళల్లో ఆశావాహా దృక్పదం బాగా పెరిగిందిట. అనేక సమయాల్లో ధ్యానం పట్ల, గ్యనార్జవ పట్ల వాళ్ళు మక్కువ […]
