Thursday, 24 Sep, 2026

ఈ వస్తువులు ఎంతో కళాత్మకం

వెండి అందం, బంగారపు రంగు సొగుని కలిపి వేసుకుని, చాలా చౌక ధరలు అందరి ఇళ్ళల్లో కనువిందు చేస్తుంది జర్మన్ సిల్వర్ పూజా సామాగ్రి నుంచి ఇంటి అలంకరణ వస్తువులన్నీ జర్మన్ సిల్వర్ తో నే నిశ్చితార్థం, వివాహం వంటి వేడుకల్లో చీర సారెలన్ని ఈ నికెల్ సిల్వర్ ప్లెట్ ల తో అలంకరిస్తున్నారు. ఈ జర్మన్ సిల్వర్ లో ఒక్క పోగు వెండి కూడా వుండదు. కాపర్, నికెల్, జింక్, లోహాల సమ్మేళనమె ఈ జర్మన్ […]