home decorratives
ఇంటికి కొత్త అందం కోసం
ఇల్లు అందంగా అలంకరించుకోవడంలో ఫ్లవర్ వాజ్ లు ఎంతో ఉపయోగ పడతాయి. అభిరుచిల్ని పట్టి ఎన్నో డిజైనర్ ఫ్లవర్ వాజ్ లు దొరుకుతాయి. ఎన్నో రంగుల్లో షెపుల్లో గ్లాస్, క్రిస్టల్, సిరామిక్, బ్రాస్, వుడ్ మార్బల్ స్టోన్ తో చేసిన ఫ్లవర్ వాజ్ లు దొరుకుతున్నాయి.ముందుగా ఎక్కడ వాటిని పెడితే అందంగా ఉంటుంది అనిపిస్తుందో చూసుకుంటే ఎంత సైజులో ఉండాలో టేబుల్, టీపాయ్, టి.వి, డైనింగ్ టేబుల్ పైన పెట్టేవి ఎలాంటివి వుంటే బాగుంటుందో ప్లాన్ చేసుకోవాలి. […]
