Thursday, 24 Sep, 2026

ఇది ఇంట్లోనూ తాయారు చేయొచ్చు

గోలా కోసం పిల్లలు గోల పెడతారంటే ఆశ్చర్యం ఏముంది పిల్లల ఫేవరెట్ అది. ఆరంజ్, రోజ్, పైనాపిల్, వంటి రకాలు ఇంకెన్నో కోత్త రాకాల కలపోత తో ఊరిస్తోంది. గోలా ఐస్ ను సన్నగా తురిమి చేత్తో ముద్దగా చేసి పుల్ల కు గుచ్చి దాని పైన మనకు కావాల్సిన ఫ్లేవర్ సిరప్ పోసి ఇచ్చే గోలా ఎప్పటిదో. ఇప్పుడు ఆ గోలా ను కప్పులో తినొచ్చు. డ్రై ఫ్రూట్ గోలా, కండెన్సేడ్ మిల్క్ తో పాటు […]