dining table decoration
ఇవన్నీ చేస్తేనే కళ్ళకి విందు
చక్కని రుచి గల వంటకాలు, అందమైన బౌవుల్సే, వంటకాల పైన అందమైన నోరూరించే కార్వింగ్ అలంకరణ… ఇంకేముంది డైనింగ్ టేబుల్ అందం. కమ్మగా తినేయడం అనుకుంటాం. కానీ డైనింగ్ టేబుల్ ని కూడా అద్భుతంగా అలంకరించ వచ్చు. కాటన్, సిల్క్, రెయాన్, జ్యుట్ పాలియిస్టర్ లతో అందమైన టేబుల్ క్లాత్ వుంటాయి. ఇవి తేలికగా శుభ్ర పరుచుకునేలా వుంటాయి. అలంకరణ లో టేబుల్ మాట్స్ కీలక పాత్ర వహిస్తాయి. నాణ్యతను ద్రుష్టి లో పెట్టుకుని ఈ టేబుల్ […]
