problems with pollution
నానాటికి పెరుగుతున్న కాలుష్యం
మెట్రో నగరం లోని ఇళ్ళల్లో ఎయిర్ ప్యూరి ఫయర్లు వాడాల్సిన అవసరం వుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. నగరాల్లో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఇరుకు ఇళ్ళు కార్పరేట్ ఆఫీసుల్లో సెంట్రల్ ఎ.సి ల్లో గంటల తరబడి పని చేయడం కూడా అనారోగ్య కారణమే. బయటి వాతావరణంలో కలుషితమైన గాలి ఎక్కువవుతోంది. కానీ బయట వాతావరణంలో విడుదలయ్యే కలుషితం కన్నా ఇండోర్ లో వెలువడే కలుషిత వాయువులే ఊపిరి తిత్తులను పాడు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ […]
