vitamin K
కె విటమిన్ తింటున్నారా? లేదా?
పాలకూర, లెట్యూన్, బ్రోకలీ, కాలీప్లవర్, క్యాబేజీ వంటి వాటిలో కె విటమిన్ సమృద్ధిగా వుంటుంది. అలాగే గుడ్లు, కోడి కాలేయం, చేప, ఆకుకూరలు వంటి వాటిల్లో కూడా ఇది దొరుకుతుంది. రక్తం గడ్డకట్టేందుకు అవసరమైన కె విటమిన్ గురించి తప్పకుండా పట్టించుకోవాలి. ఎముకల వ్రుద్దిలొనూ ఇది కీలక పాత్ర పోషిస్తోంది. కె విటమిన్ అనేది కె 1 ఫిల్లో క్వినోన్, కె 2 మోనో క్వినోన్ అనే రెండు పదార్ధాల సమ్మేళనం. కె విటమిన్ లోపిస్తే కొవ్వుల […]
