dance
ఇంతకంటే అద్భుతమైన వ్యాయామం లేదు
మనస్సుని మురిన్పించే సంగీతానికి లయగా అడుగులు వేయడం, కూడా వ్యాయామమే, వయస్సు నిబంధన లేవీ ఈ డాన్స్ ప్రాక్టీస్ కి అడ్డు రావు అంటున్నాయి. పైగా డాన్స్ చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్త్రోల్తగ్గుతుంది. రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణ లో ఉంటాయని చెప్పుతున్నాయి తాజా అధ్యాయనాలు. డాన్స్ శరీరాన్ని చురుకుగా మర్చేస్తుంది. వయస్సు పెరిగాక వచ్చే కిళ్ళనొప్పులు. ఆస్టియో పోరాసిన్ రాకుండా వుంటాయి అంటున్నారు. వ్యాయామంగా డాన్స్ సాధన చేస్తే శరీరంలో కదలికలు పెరుగుతాయి. ఫలితంగా […]
