Thursday, 24 Sep, 2026

అనాధ పిల్లల కోసం లండన్ నుంచి

లండన్ లోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్ననటాషా అనే యువతి ‘ది బిగ్ హాగ్ ఫౌండేషన్’ పేరు తో ఒక స్వచ్చంద సంస్థను స్థాపించింది. విలాస వంతమైన జీవనానికి కారు, బంగ్లాలు తెలిసిన నటాషా పుట్టిన ఊరు కోయంబత్తూరు. లండన్ నుంచి తల్లి దండ్రులను చూసేందుకు వచ్చిన నటాషా స్నేహితులు పని చేస్తున్న ఒక అనధాశ్రమమం చూసింది. అక్కడ పిల్లల దుర్భర పరిస్తితి చూసి ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి. ఆ పారిసరాలు, వసటి గృహం శుబ్రంగా లేవు. నీళ్ళు […]