• ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాల గురించి చాలా ప్రస్తావనలు వస్తూ ఉంటాయి కానీ డి విటమిన్ గురించి అంతగా ఆలోచించారు. కానీ ఈ విటమిన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు శరీరానికి డి విటమిన్ అవసరం ఎంతో వుంది. ఎముక పుష్టికి విటమిన్-డి అత్యంత కీలకం. ఇది రక్త నాళాలను పరి రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని దృడం చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగేందుకు సహకరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే బరువు తగ్గిపోతారు. ఆకలి వుండదు. నిస్సత్తువగా వుంటుంది. నిద్ర పట్టదు. విటమిన్-డి లోపం తో తలనొప్పి కూడా వస్తుంది. ఈ విటమిన్ స్థాయి సాదారణం కన్నా తగ్గిపోతే తలనొప్పి వస్తుందని తాజా అధ్యాయినాల్లో గుర్తించారు. ముఖ్యంగా మగ వారిలో ఈ సమస్య ఎక్కువ. ఎండ తగిలినప్పుడు మాత్రమే శరీరం ఈ విటమిన్ ని తయ్యారు చేసుకుంటుంది. ఆహరం ద్వారా లభించేది చాలా తక్కువ.

    ఈ విటమిన్ వల్ల ఎముకల శక్తి

    ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాల గురించి చాలా ప్రస్తావనలు వస్తూ ఉంటాయి కానీ డి విటమిన్ గురించి అంతగా ఆలోచించారు. కానీ ఈ విటమిన్ వల్ల ఎన్నో…

  • డి-విటమిన్ కావాలా? అయితే పుట్ట గొడుగులు తినండి అంటున్నారు వైద్యులు. యాంటి ఆక్సిడెంట్లు ఇతరత్రా పోషకాలు అనేక కూరగాయలు పండ్ల లో దొరుకుతాయి. కానీ డి-విటమిన్ పుష్కలంగా దొరికే శాఖాహార పదార్ధం పుట్టగొడుగు ఒక్కటే. మన శరీరం ఎలా డి-విటమిన్ తాయారు చేసుకుంటుందో అదే మాదిరిగా ఇందులో వుండే ఎర్గో స్టెరాల్ అనే ప్రో-విటమిన్ అతి నిలలోహిత కాంతిని గ్రహించి డి-విటమిన్ గా మారుతుంది. ఆరు బయట పెరిగే పుట్టగోడుగుల్లో డి-విటమిన్ చాలా తక్కువ శాతం పాలు, ఇతరాత్రా ఉత్పత్తులలో వుండే డి-విటమిన్ డి-3 రూపంలో వుంటే పుట్టగోడుగుల్లో డి-2 రూపంలో దొరుకుతుంది. సుప్లిమెంట్లు కూడా డి-3 విటమినే అందిస్తాయి. కాబట్టి శరీరంలో డి-2 శాతం చాలా తక్కువ గా వుంటుంది. రెండింటిని పోల్చి చుస్తే డి-3 కన్నా డి-2 శరీరానికి ఎంతో మంచిది. గుండ్రంగా మందంగా వుండే బటన్ పుట్టగొడుగుల కన్నా పలుచని రేకుల్లా వుండే ఆయిన్టర్ రకంలోనే డి-విటమిన్ అధికం. ఆహారంలో ఎంత వీలైతే అంత చేర్చితే మంచిది.

    ఇవి ఏ రకంగానూ మిస్ అవద్దు

    డి-విటమిన్ కావాలా? అయితే పుట్ట గొడుగులు తినండి అంటున్నారు వైద్యులు. యాంటి ఆక్సిడెంట్లు ఇతరత్రా పోషకాలు అనేక కూరగాయలు పండ్ల లో దొరుకుతాయి. కానీ డి-విటమిన్ పుష్కలంగా…

  • ఏ మందులకు జలుబు తగ్గదు. అది ఏ వాతావరణ ప్రభావంతో ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు. కానీ జలుబుకు విటమిన్-డి అన్ని మందుల కన్నా బాగా పని చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జలుబు సాధారణ సమస్యగా పైకి కనపడుతుంది. కొన్ని సందర్భాలలో ప్రనంతకంగా మారే అవకాసం వుంది. జలుబు నుంచి విముక్తి కి విటమిన్-డి వాడండి అంటున్నారు. క్వీన్ యూనివర్సిటీ పరిశోధకులు 14 దేశాలల్లో 11 వేల మంది పైన ఈ పరిశోధన జరిగింది. తీవ్రమైన జలుబు తో బాధ పడే వారికి క్రమం తప్పకుండా విటమిన్-డి సప్లిమెంట్స్ ఇచ్చారు. క్రమేపి జలుబు తగ్గిపోతుంది. కొంతసేపు ఎండలో తిరిగితే విటమిన్-డి అందుతుంది అంటారు. కానీ దాని వల్ల లాభం లేదని విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పుతున్నారు. సో జలుబు వస్తే ఈ విటమిన్ గురించి గుర్తు చేసుకోవాలి.

    జలుబుకు విటమిన్-డి

    ఏ మందులకు జలుబు తగ్గదు. అది ఏ వాతావరణ ప్రభావంతో ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు. కానీ జలుబుకు విటమిన్-డి అన్ని మందుల కన్నా బాగా…

  • అందంగా నున్నగా మెరిసే చర్మం ఏదైనా చిన్న మచ్చ కనబడ్డా కంగారు పడిపోతారు. అమ్మాయిలు. వీటిని కారణం సూర్య కిరణమే. ఆలా అని అసలు వాటిని వంటిపైన పడనీయకపోతే అనర్ధాలే ఎక్కువ. విటమిన్ డి ఉత్పత్తికి సూర్యకాంతి కావాలి. విటమిన్ డి లోపంవల్ల పసిపిల్లలకు ఎముకలు బలహీన పడతాయి. ఎముకల దృఢత్వానికి మంచి మూడ్ ను సరైన జీవక్రియకు విటమిన్ డి అవసరం. ఇది లోపిస్తే ఇన్సులిన్ ఫంక్షన్లు సరిగా ఉండక టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విటమిన్ 2 సప్లిమెంట్లు ఉన్నా సరే సహజమైన సూర్యకాంతి శరీరానికి చాలా అవసరం. 90 శాతం విటమిన్ డి సూర్యకాంతి వల్లనే దక్కితేనే ఆరోగ్యం. కనుక సూర్య కిరణాలు అతిగా ఎక్స్ పోజ్ కాకుండా ఓ మోతాదులో ఎండా తాకిడిని ఉదయం సాయంత్రం వేళల్లో శరీరానికి తగాలనివ్వాలి. సన్ స్క్రీన్ లేకుండా పది పదిహేను నిముషాలు అదీ ఉదయం తొమ్మిది గంటల లోపు సాయంత్రం ఐదు తర్వాత సూర్య కిరణాలను శరీరానికి తాకనివ్వాలి.

    ఎక్కువైనా తక్కువైనా నష్టమే

    అందంగా నున్నగా మెరిసే చర్మం ఏదైనా చిన్న మచ్చ కనబడ్డా కంగారు పడిపోతారు. అమ్మాయిలు. వీటిని కారణం సూర్య కిరణమే. ఆలా అని అసలు వాటిని వంటిపైన…