Eves24.com
నగలు కొనకుండా ఇంటికొస్తాయి
ఒక జ్యూవెలరీ లైబ్రరీ వుంది. పే ఫెర్ యూజ్ బేసిస్ లో అక్కడ వుండే ఏ ఆభరణాన్నయినా అద్దెకు తీసుకోవచ్చు. వీటిని కొనక్కరలేదు EVES24.కామ్ కి వెళ్లి చూడండి. బంగారు వజ్రాభరణాలు అద్దెకిచ్చే స్టోర్ ఇది. కేవలం బంగారమే కాదు, రకరకాల రత్నాలు, ముత్యాలు పొదిగిన హారాలు, గాజులు, దిద్దులు బ్రేస్ లెట్స్ ఎన్నో రకాలు. వీటిలో నచ్చినవి ఎంపిక చేసుకుంటే కంపెనీ సిబ్బండి ఇంటికి తెస్తారు. వీటిని మూడు రోజుల పాటు మనం దగ్గర ఉంచుకో […]
