గోధుమలతోనే సగం సమస్యలు
ఎంతో మంది అనుభవం ద్వారా చెప్పాక, డాక్టర్లు కూడా తెల్చేసాక మనం కొన్నింటిని ఎంతో శ్రద్దగా ప్రతి దినం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు పరిశోధన కాదంటే, ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎన్నో ఏళ్లుగా అలవాటు పడ్డ ఆ వస్తువులను ఎలా వదిలేయాలి? గోధుమలు ఆరోగ్యానికి చాలా మంచివి అని అందరం స్నుకున్తున్నాం. కానీ ఇప్పుడో కొత్త పరిశోధన ఇది నిజం కాదంటోంది. వరిలాగా గోధుమలు అంత త్వరగా జీర్ణం కావని, దీని వల్ల […]
ఇవిగో ఫ్రూట్స్ లెదర్స్ అనగా పండ్ల చాపలు
మనకు తెలిసింది తియ్యని మామిడి తాండ్రి. ఏ పోర పొరగా వుఉడు వస్తూ ఎంతో బాగుంటుంది. ఇక ఆ రోజులు పోయినట్లే. అన్ని రకాల పండ్ల తోనూ ఫ్రూట్ లేదర్స్ వచ్చేస్తున్నాయి.చాపలా చుట్టి నట్లు వచ్చే ఈ తాండ్రని పండ్ల చాపలు అని పిలవచ్చు. అంజీర్, ఆపిల్, అరటి, పనస, నిమ్మ, కమలా, దానిమ్మ, పైనాపిల్, సపోటా అన్నీరకాల ఫ్రూట్ లెదర్స్ వచ్చాయి. ఇంకా కొత్త ఫ్లేవర్స్ కోసం పండ్ల గుజ్జు తో , వెనిలా, అల్లం, […]
టాప్ నీళ్ళని ఫిల్టర్ చేస్తాయి
ఈ వేసవి ఎండల్లో అదరగోట్టేస్తాయి. ఇంటి నుంచి మంచి నీళ్ళు పట్టుకు పోయినా కాసేపట్లో అయిపోతాయి. అందుబాటులో దొరికే నీళ్ళు అనారోగ్యమేమోనని భయం వేస్తుంది. ఇదిగో అలంటి భయం పోగొట్టేలా వచ్చాయి లైఫ్ సేవర్ బాటిల్స్. అతి నీల లోహిత కాంతి తో పని చేసే బ్యాటరీలను చొప్పించిన ఈ బాటిల్లు ఇలాంటి నీళ్ళు అయినా వదబోస్తాయి. ఏ టాప్ నుంచి నీళ్ళు కట్టుకున్నా భయం లేకుండా నీళ్ళు తాగొచ్చు. కొన్ని ప్రదేశాల్లో క్లోరిన్ క్లోర్ మైన్ […]
హుందంగా వుండటం నేర్పిస్తే చాలు
నీహారికా, నీకిది బాగుంటుంది, ఫలానాది బావుండదు, నువ్విదే తిను, నీకిదే మంచిది అన్ని సూక్తులు విని విని బోరెత్తిపోయాను అన్నావు కరక్టే, పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళకి సూచనలు ఇవ్వాలి, కానీ అభిప్రాయాలు బలవంతాన రుద్దకూడదు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్చ, బద్రత, హుందాతనం పోకుండా ఎలా ఉండాలో చెపితే చాలు. అలాగే పిల్లల తో పదే పదే నీ శరీరం రంగు గురించి రూపం గురించి ప్రస్తావిస్తారు. అది ఇంకా తప్పు. పిల్లల తో వాళ్ళు ఆత్మన్యు […]
విమర్శలు నన్ను దృడంగా చేస్తాయి
అనుష్క శర్మ హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకరు పి.కె. సుల్తాన్ సినిమాలో సక్సస్ సాధించిన అనుష్క ఎన్నో బ్రాండ్స్ కి ప్రాజెక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్. జండర్ ఈ క్వాలిటీ పైన, యానిమల్ క్రిట్స్ పైన ఆమె పోరాటం సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫాప్యూలర్ గానే ఉంచుతుంది. అనుష్క కబుర్లు కూడా ముక్కుసూటిగానే దొర్లుతాయి. మనం పరిగెడితే ప్రపంచం మన వెనక పరిగెడుతుంది. వెనక్కి తిరిగి అడుగేస్తే ప్రపంచం పరిగెడుతుంది. వెనక్కి తిరిగి అడుగేస్తే ప్రపంచం […]
మనస్సులో నిశ్శబ్దం సాధ్యమా?
ఈ కొత్త పరిశీలనని, సలహాని శ్రద్దగా అర్ధం చేసుకోవాలి. రోజులో ఏడు ఎనిమిది గంటలు పని చేస్తాం. పూర్తిగా ఏకాగ్రతతో పని చేయడానికి మనస్సులో నిశబ్దన్ని పెంచుకోవాలట. అంటే నిశ్శబ్దం అంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత కోసం గంటకోసారైనావ్యక్తి నిశ్శబ్దం పాటించాలి. ఒక్క చపుడు కూడా చెవిన పడకుండా, ఏమీ ఆలోచించకుండా కేవలం పదే పది నిముషాలు మనస్సులో, బయటా మౌనం పాటించగలిగితే పని సమాధ్యం పెరుగుతుందని కొత్త రిపోర్ట్ చెపుతుంది. నిశ్శబ్దం ఎలా దొరుకుతుంది. ఎవ్వరు […]
పోషకాలున్న ఫుడ్ ని వాళ్ళకి నచ్చేలా ఇవ్వండి
ఈ రెండు నెలల వేసవి సెలవుల్లోనే పిల్లల ఇంటి పట్టున వుంటారు కనుక వాళ్ళకు మంచి భోజనం, మంచి తినుబండారాలు వాళ్ళు శక్తిని పెంచే ఆహారం ఇవ్వాలనిపిస్తుంది తల్లులకి. పిల్లలకు తక్షణ శక్తి నివ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఓట్స్, పీచు, పిండి పదార్ధాలు ఎక్కువగా వుంది వాళ్ళకి పోషకాలు అందిస్తాయి ఓట్స్. రోజు అల్పాహారంగా పాలతో మజ్జిక తో వాళ్ళకు ఇవ్వొచ్చు. పిల్లలుకదా ఇస్తాపదరేమో అనుకుంటే బాదాం, చాక్లేట్, చెర్రి పండ్లు, డ్రై ఫ్రూట్స్ ,యాలుకల […]
నాకోసంగా ఈ సమయంవాడుకున్నాం
పెండ్లి నిస్చియం అయ్యాక సామంత ఎప్పుడూ వార్తల్లోనే వుంటుంది. ప్రస్తుతం రాజుగారి గది-2 లో నటిస్తోంది. ఏడాది నుంచి కొత్తగా సినిమాలు ఎం చేయలేదు. కానీ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా వుంటుంది. తన అనుభవాల్ని, ఆలోచనల్ని పంచుకోవడంలో చాలా బోల్డ్ గా వుంటుంది. తన కెరీర్ లో ఇంత విరామం తీసుకోవడం ఇదే తొలిసారని, అయినా తనేం ఖాలీగా లేనని చెపుతుంది సామంత. చేతిలో పనేం లేకపోతె నాకు పిచ్చెక్కుతుంది. షూటింగ్ లో […]
తక్షణ శక్తి, పుష్కలమైన పోషకాలు
ఈ వేసవిలో కొబ్బరి నీళ్ళతో పాటు ఫ్రెష్ చెరుకురసం కోసం కూడా చాలా సంతోష పెడుతుంది. ఇది తియ్యగా తాగేందుకు, వేసవి లోపాన్ని సంతోష పెడుతుంది.ఇది తియ్యగా తాగేందుకు వేసవి లోపాన్ని తగ్గించేందుకే కాదు. ఇంకెన్నో లాభాలున్నాయి అంటారు ఎక్స్ పర్ట్స్ మహిళల్లో వచ్చే మూత్రనాళ ఇన్ఫె క్షన్ ల నుంచి కాపాడుతుంది చెరుకురసం. ఈ రసంలో మేలు చేసే పిండి పదార్ధాలు, మాంసాకృతులు, ఇనుము, పొటాషియం, ఇతర ఖనిజ లవణాలు వుంటాయి. నీరసంగా ఉన్నప్పుడు తాగితే […]
ఒక్క అరగంట సొంతంగా మిగుల్చుకుంటే చాలు
ఎప్పుడూ ఒకే రకం దిన చర్య తో విసుగెత్తిపోతూ వుంటుంది. ఉదయం లేవడం ఉరుకులు పరుగులు, ఉద్యోగం ఇల్లు ఇంకో వ్యాపకం లేకుండా, రోటీన్ గా వుంటే చేసే పని కూడా భారమై పోతుంది. కాస్త పని వేళలోనే కొంచం మార్పు ఏదైనా చేయాలి. రోజు లేచే సమయం కంటే పది నిమిషాల ముందు చేస్తే చాలు. ఆరుబయట నాలుగడుగులు వేస్తే మనస్సు ప్రశాంతంగా వుంటుంది. రోజు చేసే వంటకే కాస్తంత కొత్తదనం అంటే దాన్ని చక్కగా […]
ఇలాగయిటే ఎంతో ప్లేస్ కలిసొస్తుంది
ఇల్లు కొత్తగా డిజైన్ చేసుకోవాలంటే ముందుగా కిచెన్ వైపు ద్రుష్టి పెట్టాలి. రెడిమేడ్ కిచెన్ లు మన ఇంట్లో సభ్యుల సంఖ్యని బట్టి అవి ఎలా ఉండాలో ఎంచుకోవాలి. సాధారణంగా వంటగదివిస్తారం ఎక్కువగా వుంటే యు షేప్ కిచెన్ ఎంచుకోవచ్చు. ఈ తరహ కిచెన్ విశాలంగా సౌకర్యంగా వుంటుంది. చూడటాని ఆకర్షనీయంగా కనిపిస్తుంది. లేదా మధ్యస్తంగా వుండే గడులైతే ఎల్ షేప్ కిచెన్ బాగుంటుంది. కిచెన్ స్థలం కలిసొస్తుంది. మూలల్లో వుండే స్థలాన్ని కూడా ఉపయోగించుకునే సౌకర్యం […]
కొన్నింటి తో ఆరోగ్యం కొన్నింటి తో లాభం
చిన్ని చిన్ని చిట్కాలు కొన్ని ఆరోగ్యానికి సంబందించిన విషయాలు తెలుసుకుని అమలు పరుస్తూ వుంటే ఇటు అరోగ్యం, అటు సమయం కలిసి వస్తాయి. చిలకడ దుంపలు ఉడికించిన నీటిలో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయని అవి జీవప్రక్రియను ప్రభావితం చేయడం ద్వారా శరీర బరువును నియంత్రిస్తాయి అని పరిశోధకులు చేఅప్పుతున్నారు. గుండె ఆరోగ్యం కోసం ఓట్స్ కన్నా బార్లీ కే సమర్ధవంతంగా పనిచేస్తుందని, బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా ఆహారంలో బార్లీ ని చేర్చుకోవాలి అని సూచిస్తున్నారు. కొంచ […]
స్కూల్లో ఐదేళ్ళకు చేరిస్తేనే మంచిది
పిల్లలకు మాటలు రావడం మొదలుపెట్టి. వాళ్ళ అవసరాలు చెప్పగలిగితే వెంటనే ప్లే స్కూల్ కోసం వెతుకుతారు తల్లిదండ్రులు. ఇప్పుడు అధునాతనమైన, ఏ.సి రూమ్స్ గల, మంచి శిక్షణ గల ఆయాలు టీచర్లు వుంటారు. గనుక పిల్లలు కాస్త చిన్న వయస్సులోనే స్కూల్ కి వెళ్ళే లాగా తాయారు అవ్వుతారు అని ప్రి స్కూల్ కు పంపుతారు. కానీ స్టాన్ ఫర్డ్ పరిసోదనలు చేసిన తాజా అధ్యయనంలో, కిండర్ గార్డెన్ స్కూల్ కు బదులుగా ఆరేళ్ళకు చేరిన విద్యార్ధులకు […]
అమ్మాయిలకు కావాల్సినదేమిటి?
నీహారిక, ఒక సరదా న్యుస్ నీకు షేక్ చేస్తున్న. అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు అని ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ ఒక సర్వే చేసింది. ఆ సర్వే లో అమ్మాయిలు అందం, రూపం, ఏవీ పట్టించుకోలేదట అమ్మాయిలు. ధైర్యంగా వుండాలని, ఎప్పుడైనా ఏదైనా సింహం లాగే ధైర్యంగా చేయాలనుకుంటారట. జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు. ఉదయాన్ని నిద్ర లేచి వ్యక్తికి ఓటేస్తున్నారు. ఉదయాన్నే నిద్ర లేచే వారు, […]
నా నిక్ నేమ్ ఏమిటో తెలుసా
శృతి హాసన్ తెర పైన అంద చెందాల తో మెరిసిపోవడమే కాదు, సీరియస్ గా స్త్రీ శక్తికి సంబంధించి విడియోలు ఫేస్ బుక్ లు పోస్ట్ చేయడమే కాదు తన పైన తనే జోక్స్ వేసుకోగల సెన్సాఫ్ హ్యుమర్ వున్న అమ్మాయి. తన చిన్నప్పుడు వెండక్కయ్ అని కుటుంబంలో పిల్లలంతా పిలిచే వాళ్ళట. బెండకాయలను తమిళంలో వెండక్కయ్ అంటారు. బెండకాయ తింటే బాగా చురుకోస్తుందని తల్లులు సహజంగా పిల్లల్ని మాయిచేసేందుకు బెండకాయ కూర ఇష్టంగా తినిపించేందుకు చెపుతున్నట్లే […]
భోజనం పెడితే ఇలా పెట్టాలి
మన రొజువారీ జీవిత విధానం లో బంధువులకు స్నేహితులకు ఆతిధ్యం ఇస్తూవుంటాం. అది హోటల్ లో కానీ ఇళ్ళు కానీ నియమాలు తప్పని సరిగా పాటించాలి. డైనింగ్ టేబుల్ సరైన చోట ఏర్పాటు చేయాలి. గ్లాసులు, చంచాలు, కత్తులు, ఫోర్క్ లు, కళాత్మకంగా అమర్చాలి లేదా అందుబాటులో దొర్లి పోకుండా జాగ్రత్తగా ఉండేలా పెట్టుకోవాలి. అందరికీ వీలయ్యె సరైన సందర్భంలో భోజనాలు ఏర్పాటు చేయాలి. మనం ఎందుకు పిలుస్తున్నామో సరిగ్గా చెప్పగలిగితే అతిధులకు ఆ సందర్భం లో […]
సినిమా గురించి ఎన్ని నేర్చిందో ఈమె
అనుష్కా శెట్టి అనగానే మనకెన్నో ప్రయోగాలు గుర్తొస్తాయి. అరుంధతి, పంచాక్షరి, వేదం, బాహుబలి, రుద్రమ్మదేవి.. ఏదైనా ఒక్క సినిమా ఒక సాహసం . ఇక సైజ్ జీరో అయితే ఏ నటి చేయని సాహసం. దక్షినాది ప్రజల అభిమానం పొందే యాభై మంది మహిళల్లో అనుష్క పేరు వుండాలిసిందే. నగలంటే ఏ మాత్రం ఇష్టం లేని అనుష్క, అరుంధతి సినిమాలో 12 కేజీ ల బరువైన నగలు ధరించింది. ఇక నగలు ఆమెకి నచ్చడం మొదలైంది. బైక్ […]
మంచి ట్రైనర్ అద్వర్యం లో బరువు తగొచ్చు
టీనేజర్స్ అమ్మాయిలు బరువు తగ్గించుకోవడం చాలా సులభం. వర్క్ అవుట్స్, డాన్స్, తినే పదార్ధాల పైన అదుపు, ఆమంచి ట్రైనర్ వుంటే రెండు మూడు నెలల్లో కావాల్సిన వెయిట్ తాగొచ్చు అంటున్నారు నిపుణులు. ముంజేతులు, పిరుదులు, దైస్ బరువు తగ్గాలి అంటే జింమ్ కు వెళ్ళడం బెటర్. క్రమం తప్పకుండా యోగా ప్రాక్టీసు వల్ల లీన్ లుక్ వస్తుంది. అలాగే డాన్స్ కూడా రొటీన్ కు అదనంగా ప్రయోజనం కలుగ జేస్తుంది. యోగా డాన్స్ వల్ల శరీరానికి […]
ఇంత కష్ట పడుతూ భాజనం వద్దా?
ఇవ్వాల రోజంతా పనే, పది నిముషాలు తీరిక లేదు, లంచ్ చేసే సమయం లేదు అంటున్నారు, అమ్మాయిలు చాలామంది కానీ ఉదయం ఏడింటికి బయలుదేరినా మీ ఫుడ్ మేఎ వెనకే వుంచుకోవాలి. మీ బ్యాగ్ లో ముందు ప్లేస్ దానికే కేటాయించాలంటున్నారు నిపుణులు. ఖచ్చితంగా ఏదన్నా తింటేనే ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా వుంటాయి రోజంతా చురుకుగా వుంటారు. బరువు పెరగకుండా వుంటారు. మద్యాహ్నం బోజనంలో సాత్విక ఆహారమే వుండాలి. వేపుళ్ళు మసాలాలు లేకుండా అన్నం తో పాటురెండు […]
వీటి తో చర్మ రక్షణ నిగారింపు
క్యాలరీలు పుష్కలంగా వుంటే కమలాపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ఆరోగ్య నిపుణులు యాన్ అరించవిడే అని అంటుంటారు. వీటిల్లో 170 కి పైగా పైటో కెమికల్స్, 60కి పైగా ఫ్లావనాయిడ్లు వున్నాయి. వీటిల్లో చాలా వరకు యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ ఇన్ ఫ్లమేషన్ రాకుండా చూస్తాయి. ఇవి గుండె జబ్బులు రానివ్వవు అధికంగా వుండే సి-విటమిన్ ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కమలాల్లోని కోలిన్ నిద్రా కండరాల కదలికకి, అధ్యయిన శక్తికి జ్ఞాపక శక్తికి […]
