work out tips
ముందు నీరసిస్తారు.
ఒక్కోసారి వ్యాయామాలే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఆరోగ్య స్ధితి గురించి చెక్ చేయించుకోకుండా, బరువు తగ్గడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే ముందర శరీరం నీరసిస్తుంది. ముఖ్యంగా సిజేరియన్ లేదా ఇతర శస్త్ర చికిత్సలు జరిగితే, తర్వాత శరీరం ఫిట్ గా వుందని ఇంత మాత్రం శ్రమ పెట్ట వచ్చా వచ్చని డాక్టర్లు సర్టి ఫై చేయాలి లేదా ఎలాంటి వ్యాయామాలు చేయాలో శరీర స్ధితిని బట్టి పరిమితం చేయాలి. ఆ సలహాలు పాటించాలి గానీ భారీ లక్ష్యాలతో […]
కేవలం ఇవన్నీ అపోహలు
సన్నగా వున్న వాళ్ళు ఎవరైనా వ్యయామం చేస్తుంటే ఇప్పుడు బరువు తగ్గడం ఎందుకు అంటారు. నిజానికి సన్నగా వున్నా లావుగా వున్నా వ్యాయామం అవసరమే. వ్యయామం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. అలాగే నిపుణుల పర్యవేక్షణ లో వ్యయామం చేస్తుంటే వారి సలహా మేరకు ఆహారం వుంటుంది. అలా కాకుండా ఎంత వ్యయామం చేస్తున్నా శరీరం కోరుకున్న దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోదు.బరువు పెరిగేది ఆహారం వల్లనే అలాగే నెలసరి సమయంలో రకరకాల నొప్పులు, చిరాకులు వుంటాయి. […]
