• కాలుష్యాలతో కళ్ళకు ప్రమాదం.

    బయట రోడ్డు పైనే దుమ్ము ధూళి వాయి కాలుష్యం అను కొంటాం కానీ అలాంటి ఎన్నో కాలుష్యాలు ఇళ్ళలో, వర్క్ ప్లేస్ లో వుండి కళ్ళకు, శరీరానికి…

  • మెట్రో నగరం లోని ఇళ్ళల్లో ఎయిర్ ప్యూరి ఫయర్లు వాడాల్సిన అవసరం వుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. నగరాల్లో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఇరుకు ఇళ్ళు కార్పరేట్ ఆఫీసుల్లో సెంట్రల్ ఎ.సి ల్లో గంటల తరబడి పని చేయడం కూడా అనారోగ్య కారణమే. బయటి వాతావరణంలో కలుషితమైన గాలి ఎక్కువవుతోంది. కానీ బయట వాతావరణంలో విడుదలయ్యే కలుషితం కన్నా ఇండోర్ లో వెలువడే కలుషిత వాయువులే ఊపిరి తిత్తులను పాడు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం గాలి లో నాణ్యత తగ్గిపోతుంది. అగర్బత్తీల పొగ, దోమల కోసం వాడే కాయిల్స్ లిక్విడ్ ల గాలి, కార్పెట్లు, కర్టిన్ల దుమ్ము, ధూళి, దుమా పానం వంటివన్నీ ఇందుకు కారణం అవుతున్నాయి. వీటి వల్ల పిలల్లో, వృద్దుల్లో అనారోగ్యం సమస్యలు ఎక్కువవుతున్నాయి. అందుకే ప్యూరి ఫయర్లు అవసరం అంటున్నాయి అధ్యయనాలు. అలాగే కుండీలలో అయినా సరే గాలి సుద్ధి చేసే శక్తి వున్న మొక్కల పెంపకం చేపట్టమంటున్నారు.

    నానాటికి పెరుగుతున్న కాలుష్యం

    మెట్రో నగరం లోని ఇళ్ళల్లో ఎయిర్ ప్యూరి ఫయర్లు వాడాల్సిన అవసరం వుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. నగరాల్లో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఇరుకు ఇళ్ళు…

  • వాతావరణ కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని పోగొట్టుకుంటుంది. వీటిలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యలొస్తాయి. చెంపలు ముక్కు దగ్గర సమస్య కనబడుతూ ఉంటుంది. చర్మం రంగు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ముఖానికి శాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ లు వాడాలి. అలాగే క్లిందా మైసిన్ , బెంజైడ్, పేరాక్రైడ్, రెటినాయిడ్ ఉన్న క్రీములు ముఖ చర్మం స్మూత్ గా అయిపోయేందుకు ఉపయోగపడతాయి. లేదా బ్యూటీక్లినిక్స్ లో అయితే శాలిసిలిక్ యాసిడ్ క్రీములు అప్ప్లయ్ చేయటం కెమికల్ పీల్ చేస్తుంటాయి. వీటివల్ల చర్మం పైన పేరుకున్న జిడ్డు మృతకణాలు పోయి చర్మం నిగారింపుగా వస్తుంది. లేదా ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్ లో తయారు చేసుకోవచ్చు. సున్నిపిండి సెనగపిండి సరిపాళ్ళ లో కలిపి నిమ్మరసం తేనె కలిపి మర్దన చేసినా చర్మం రంగు చక్కగా అయిపోతుంది. టమాటా గుజ్జు తేనె నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకున్న చర్మ కాంతి మెరుగవుతుంది. సమస్యలన్నీ పోతాయి.

    వెనకటి రంగొస్తుంది

    వాతావరణ  కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని…