Saturday, 28 Nov, 2026

ప్రతి క్షణమూ విలువైందీ

నీహారికా , మా అమ్మ తనని తాను ట్రీట్ చేసుకోదు. తన జీవితం తనది కానట్లుంటుంది. నేనెలా వుండాలా అని భయమేస్తోంది అన్నావు. నీ మనసులోకి సరైన సందేహం వచ్చింది. నువ్వు 16 ఏళ్ళ అమ్మాయిని ఇప్పుడే తెలుసుకో చాలా మంది ఆడవాళ్లు చేసే పొరపాటు ఇది. అందరి అవసరాలు చూస్తారు. అందరికీ కావలిసినవి అమరుస్తారు. వ్యక్తిగత అవసరాలు మరచి పోతారు. చివరికి భోజనం కూడా ఇంట్లో అందరి భోజనాలు స్థిరపెట్టటం సరే. కానీ ఇల్లాలు తన […]

స్టార్ హీరోయిన్ల జాబితాలో అనుపమా పరమేశ్వరన్

అనుపమా పరమేశ్వరన్ శర్వానంద్ తో కలిసి నటించిన శతమానం భవతి విడుదలవుతోంది. రెండు స్టార్ హీరోస్ నటిస్తున్న సినిమాల మధ్యన వున్నా ఈ సినిమాకు మంచిటాక్ ముందే వచ్చేసింది. అఆ లో సమంత హీరోయిన్ గా ఉండగా సెకండ్ హీరోయిన్ గా ఉన్న అనుపమ కొద్దిపాటి డైలాగ్స్ తోనే  ఆమె పాప్యులర్ అయింది. మలయాళంలో అనుపమ హీరోయిన్ గా చేసిన ప్రేమమ్ గొప్పహిట్ . ఆ చిత్రం రీమేక్ లో కూడా నాఉపమా మాతృక తో చేసిన […]

జుట్టు చివర్లు చిట్లుతున్నాయా

జుట్టు చివర్ల చిట్లిపోవటం చాలా మంది సమస్య. జుట్టు కుదుళ్ళు సహజమైన తేమ తగ్గిపోతే వెంట్రుక చివర చిట్లిపోతూ ఉంటుంది. తరచుగా హేయిర్ స్ప్రే లు జెల్స్ హేయిర్ కలర్ వాడటం వల్ల  వచ్చే సమస్య ఇది. రెగ్యులర్ గా వాడే నూనెలో ఆముదం ఆలివ్ లేదా బాదం నూనె కలిపి మాడు నుంచి కోణాలకు అంటేలాగా రాయాలి. ఈ నూనెని వెచ్చ జేసి  మస్సాజ్ చేసి హేయిర్ కాప్ పెట్టుకుని పడుకుని తెల్లరాక మైల్డ్ షాంపూ […]

మరకలు ఇలా వదిలించచ్చు

ఎంతో ఇష్టంగా కొనుకున్న దుస్తుల పైన మరకలు పడితే కష్టంగా ఉంటుంది. ఒక్కసారి చిన్న మరకకే అందమైన డ్రెస్ వేసుకోవాలనిపించదు. ఇప్పుడు వాటిని వదిలించే మార్గాలుకోనున్నాయి. దుస్తుల పైన గ్రీజు మరకలు పడితే సూడ నీళ్లలో నాన్ననిచ్చి  ఉతికితే మరకలు మాయం అవుతాయి. అదే నూనె మరకైతే దానిపైన పౌడర్ చల్లటమో సుద్ద ముక్కతో రుద్దటమో చేయాలి. ఆరిన తర్వాత గోరు వెచ్చని నీళ్లతో నానబెట్టి ఉతికితే నూనె మరకలుండవు. అలాగే కాఫీ తాగాక మరక పడితే […]

గోల్డెన్ గ్లోబ్స్ ఫంక్షన్ లో ప్రియాంక

74 వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ ఏంజెల్స్ లో వేడుకగా జరిగాయి. ఆ వేదిక పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంగారు వర్గపు గౌనుతో ఎంతో అందంగా మెరిసిపోయింది. గోల్డెన్ గ్లోబ్స్ 2017 అవార్డుల ఫంక్షన్ కు టీవీ కేటగిరీ లో అవార్డులు అందజేసేందుకు గానూ ప్రియాంకను  ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎమ్మా స్టోన్ నటాలీ ఫోర్ట్ మన్ వంటి స్టార్స్ తో సమానంగా ఈమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించింది. డి వాకింగ్ రెడ్ […]

చర్మం కాంతి మెరుగుపరిచేందుకు ఇవన్నీ

చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి . నేరుగా సూర్యకిరణాలు తగలకుండా శ్రద్ద తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మేకప్ తొలగించుకోకుండా నిద్రపోకూడదు. కనీసం రెండు సార్లు ముఖం అతిచల్లటి నీళ్లతో  వాష్ చేసుకోవాలి. చర్మం ఊపిరితలం  ఎప్పుడూ జిడ్డు లేకుండా వుండాలి. క్లార్ ఫోక్స్ ఇన్ఫలమేటరీ  ప్రక్రియల లేకుండా చూసుకోవటం అవసరం. వారంలో […]

మ్యానిక్యూర్ ప్రభావం వుండాలంటే

మ్యానిక్యూర్ చేయించుకున్నాక ఆ ప్రభావం ఎక్కువ రోజులు ఉండటం లేదని చాలా మంది అంటుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలతో వేళ్ళ గోళ్లు అందంగా ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ లో మించిన కాటన్ బాల్స్ తో గోళ్లు  శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. గోళ్లకు కలర్ లేకపోయినా ఇలాగె శుభ్రం చేయచ్చు. నెయిల్ పాలిష్ రెండు కోట్స్ వేయాలి. బేస్ కోట్ సాఫ్ట్ టెక్చర్ తో ఉంటే టాప్ కోట్  బాగా అమరుతుంది. టాప్ కోట్  షైనీ గా ఉండాలి. […]

ఉద్యోగినుల సమస్యలు ఈ రెండే

ఉద్యోగినుల సాధారణంగా ఎదుర్కునే సమస్యలు రెండే రెండు. ఒకటి నిద్ర సరిగా లేకపోవుటం  రెండవది మూత్ర సంబంధించిన ఇబ్బంది. ఇంటి పనుల ఆఫీస్ పనులతో నిరంతరం పరుగులు పెడుతూ వుంటారు. ఇటు ఇంటిచాకిరి అటు ఆఫీస్ బాధ్యతల కుదురుగా వుండనీయవు. ఈ  టెన్షన్ నిద్రలేమికి ముఖ్యకారణం మనసంతా తెల్లారి లేచి చేయవలిసిన పనుల చుట్టూ తిరగటం లో రాత్రి అలసిన శరీరం పడక చేరినా నిద్ర ఆమడ దూరంలో వుండిపోతుంది. అలాంటపుడు మంచి నిద్రకోసం సరైన రెసిపీ […]

సమంత అందాన్ని పెంచిన హేయిర్ స్టయిల్స్

సౌత్ ఇండియా లో సమంతకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేనట్లే అందమైన కళ్ళు అలాల్లాంటి మెత్తని జుట్టు ఆమె అందం రహస్యాలు. ఈమె జుట్టు తో హేయిర్ స్టయిలిస్ట్ ప్రతి సినిమాకి ఒక కొత్త ప్రయోగం చేస్తూ వుంటారు. డీప్  బ్రౌనిష్ కలర్ జుట్టు ఆమె స్కిన్ టోన్ కు బాగా సూటవుతోంది. ఏ మాయ చేసావే లో కనిపించిన హేయిర్ స్టయిలే ఆమె సిగ్నేచర్ స్టయిల్. పెద్ద మార్పులు లేవు. కానీ జుట్టుతో చేసే చిన్ని […]

పిల్లల్ని ప్రత్యేకంగా పెంచటం కూడా పొరపాటే

మన పిల్లలు ,మనకెప్పుడూ ప్రత్యేకమే. అంత మాత్రం చేత వారికి ఎవ్వళ్లతో కలవనీయకుండా బంధు మిత్రులతో కూడా సత్సంబంధాలు పెరగనీయకుండా వాళ్లకు ప్రత్యేక లోకం సృష్టించి ఇవ్వటం చాలా తప్పంటున్నారు సైకాలజిస్టులు. ఇలా చేయటం వల్లనే వాళ్లకు పదిమందిలో ఎలా మెలగాలో తెలియకుండా పోతుంది. ఎంతసేపు పిలల్లను  నాలుగు గోడలకే  పరిమితం చేయటం సరికాదు. వాళ్ళు తోటి పిల్లలతో సరాదాగా ఆటలాడాలి. గెలుపు ఓటముల సవాళ్లు తెలియాలి. అందరితో కలిసిపోవడం నేర్చుకోవాలి. నెలకొకసారైనా పిల్లల స్నేహితులను ఇళ్లకు […]

పిల్లలకి చెప్పకపోవటం తప్పే కదా

నీహారికా , నేను పెరుగుతున్నప్పుడు నేనడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం అమ్మా నాన్నల దగ్గర నేను తెలుసుకోలేదు. నాలాంటి అమ్మాయిలంతా నాలాగే శరీరానికి సంబంధించిన  విషయాల్లో అజ్ఞానంతో వుంటారు కనుకనే వాళ్ళు సులువుగా మోసపోతారని  నువ్వన్నమాట మనసుని గాయం చేస్తోంది. నిజమే. పదేళ్ల వయసు వచ్చాక శరీరంలో చోటు చేసుకునే మార్పులు అకస్మాత్తుగా ఆడ మగ పిల్లల మధ్య కలిగే ఆకర్షణ పిల్లల మనసు అల్లకల్లోలం చేస్తాయి. సరైన లైంగిక ఒక్కటే వాళ్ళని ఆ స్థితి […]

బ్రౌన్ షుగర్ ఎందుకు మంచిదంటారు ?

కొన్ని పదార్ధాలను పేర్లను బట్టి నమ్ముతారా ? దానిలోని కంటెంట్ ను బట్టి వాడతారా  అర్ధం కాదు. ఈ మధ్య కాలంలో పెద్ద హోటల్స్ లో బ్రౌన్ షుగర్ తో చేసిన పదార్ధాల లిస్ట్ కనిపిస్తోంది అలాగే కేకులు పేస్ట్రీ లు డిజర్ట్ లు కాఫీ లు కూడా బ్రౌన్ షుగర్ వాడటం ఎక్కువై ఫ్యాషనై పోతుంది. ఇలా వాడేవారికి అసలు వైట్ షుగర్ కు బ్రౌన్ షుగర్ కు మధ్య తేడా ఏవిటో కనీసం ఏ […]

ఇంటిపని వ్యాయామం కానే కాదు

మేం ఇంటి పనులు చేసున్నాం. ఎంతో శక్తి  ఖర్చవుతోంది. శరీరం  ఎంతో శ్రమ కు గురవుతోంది. కనుక వ్యాయామాలు అక్కర్లేదనుకుంటారు. ఇలా చేస్తే కొవ్వు కరిగిపోతుందనే భ్రమ తోనే  ఉంటారు. ఇల్లు దుమ్ము దులిపితేనూ వ్యాక్యూమ్  క్లీన్ చేస్తేనూ ఇంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతి కందిన వందలాది పనులు చేస్తుంటేనూ  ఎక్సర్ సైజ్  చేసినట్టు కాదంటారు నిపుణులు . ఈ ఇంటి పనులన్నీ వారానికి 150 నిమిషాల తగు మాత్రం వ్యాయామం తో సాటిరావు. […]

స్ట్రెయిట్ లైన్ కట్ చేస్తేనే బావుంటాయి

పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు  ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం నెయిల్ ప్లేట్ ను కొంత మోతాదులో ఫ్లెక్సిబిలిటీ తేమ అవసరం. కఠినమైన రసాయనాలతో నెయిల్ ప్లేట్స్ చిట్టి గోళ్లు విరిగిపోతాయి. కాలి గోళ్లు ఎపుడూ ఓంపుగా కాకుండా స్ట్రయిట్ లైన్ లో కట్ చేయాలి. సరిగ్గా కట్ చేయకపోతే గాయపడటం లేదా షూ ఫిట్టింగ్ సరిగ్గా […]

విద్యాబాలన్ కిది పర్ఫెక్ట్ డ్రెస్

అందమైన చీరల్లోకి కనిపిస్తూ ఉంటుంది విద్యా బాలన్. కేన్స్ రెడ్ కార్పెట్ పైన విద్య తన సకల వస్త్ర కళలను ప్రదర్శించింది. సవ్య సాచి రూపొందించిన అందమైన చీరలకు అందం విద్యా బాలన్ వస్త్ర ధారణ లో యాక్సిసరీస్ లో తనదైన ప్రత్యేకత నిలుపుకునే విద్యా బాలన్. ఇష్టమైన డ్రెస్ చక్కని చీరలే. ఆమెకు గౌన్లు కుర్తీలు షార్ట్ కట్స్ అనార్కలీలు అస్సలు నప్ప వనే మనకే తెలిసిపోతుంది. కానీ చీరల్లోకి ఎందుకామే బావుంటుందీ అంటే అసలు […]

మంచి ముత్యం ఇలా వస్తుంది

సహజమైన ముత్యాల గురించి కవుల కవితలల్లారు. అందమైన యువతి పళ్ళను ముత్యాలతో పోల్చారు. నవ్వులను ముత్యాల జల్లుతో పోల్చారు. ఈ అద్భుతమైన అత్యంత విలువైన ముత్యాలు నత్త గుల్లల్లోని మృదువైన టిష్యు లోపల ఉత్పత్తి అయ్యే గట్టి గింజల్లాంటివి. క్రిస్టలైన్  రూపంలో కాల్షియం కార్బోనేట్ తో రూపొందుతాయి. మిగతా జెమ్స్ కంటే ఇవి ఎందుకు విభిన్నమైనవీ అంటే వీటిని అమ్మకానికి ముందు మిగతా వాటిలాగా ఏ షాపింగ్ లు చికిత్సలూ అవసరం లేదు. సముద్రపు లోతుల్లో జీవరాసుల […]

ఆరోగ్య కారకం ద్రాక్ష

ద్రాక్ష పండ్లు రోజు తింటే వయస్సు వల్ల కలిగే లక్షణాలు దూరంగా ఉంచవచ్చునని పరిశోధనలు చెపుతున్నాయి. ద్రాక్ష లో ఐరన్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తేలిక రంగులో వున్న ద్రాక్ష మాత్రమే ఐరన్ స్థాయిని పెంచుతుంది. డార్క్ గ్రేప్స్ వల్ల ఈ ప్రయోజనం దక్కదు. ఇది ఇలా ఉంచితే ద్రాక్ష లో లెక్క లేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ద్రాక్ష రక్తలో నిట్రిక్ ఆక్సాయిడ స్థాయి ని పెంచుతుంది. బ్లడ్ క్లాట్స్ అరికట్టడంలో సహకరిస్తాయి. ఫలితంగా […]

గృహ హింస పై తోలి ఫోటో

Donna Ferrato గృహ హింస పైన ఫోటో తీసిన మహిళా ఫోటో గ్రాఫర్ 1982 లో ఫోటో తీసింది. నాలుగు గోడలు మధ్య భర్త భార్య ఎలా వుంటారో ఎవ్వరికి తెలియదు. కానీ భర్తలు భార్యల పైన చేయిచెసుకుంటారు అన్నది జగమెరిగిన సత్యం. తన ఆధిపత్య ప్రదర్శనకు పురుషుడు స్త్రీ ని లొంగదీసు కుంటాడు. దాన్ని ఇప్పుడు గృహ హింస అంటున్నాం. ఆప్తులకు కూడా చెప్పుకోలేని గృహ హింసకు తోలి సాక్షి ఈ ఫోటో. ఆమె తనకు […]

ఈ ఏడింటినీ తీసుకోవడం మేలు

ఏడు సూపర్ పదార్ధాలను అధ్యయన కారులు ఎంపిక చేసారు.ఈ ఏడింటినీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె పదిలంగా వుంటుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇవి కొలెస్ట్రాల్, రక్త పోటు, గుండె జబ్బులకు కారణం అయ్యే ఇతర సమస్యలు తగ్గిస్తాయి. వారానికి రెండు స్పూన్లు వెల్లుల్లి తింటే వీటి లో వుండే యాంటి ఆక్సిడెంట్ల వల్ల 21 శాతం రిస్క్ తగ్గుతుంది. చేపల్ని వారంలో నలుగు సార్లు అయినా తింటే వీటిలో వుండే ఒమేగా-3 ప్యాటి […]

శీతా కాలపు దివ్యౌషధం

గోల్డెన్ మిల్క్ తగైతే అది యాంటీ ఆక్సిడెంట్ గా బ్రహ్మాండంగా పనిచేతుందని ప్రాచీన ఆయుర్వేద విజాననఁ చెప్పిందనీ నవీన యుగం దాన్ని తుచా తప్పకుండ ఆచరిస్తా నంటోంది. మరి గోల్డెన్ మిల్క్ తయారీ ఎలాగా అంటే వేడి పాలలో అర స్పూన్ పసుపు వేయటం అది చక్కగా బంగారపు రంగు పాలయిపోతుంది. ఇప్పుడీ అలవాటు ప్రపంచవ్యాప్తంగా మారుతోంది. పాలతో పాటు దాల్చిన చెక్క మిరియాలు శొంఠి వంటివి జత చేసి పంచదార లేకుండా తాగితే ఆరోగ్యం మహత్తరంగా […]