Thursday, 06 Aug, 2026

స్ట్రెయిట్ లైన్ కట్ చేస్తేనే బావుంటాయి

పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు  ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం నెయిల్ ప్లేట్ ను కొంత మోతాదులో ఫ్లెక్సిబిలిటీ తేమ అవసరం. కఠినమైన రసాయనాలతో నెయిల్ ప్లేట్స్ చిట్టి గోళ్లు విరిగిపోతాయి. కాలి గోళ్లు ఎపుడూ ఓంపుగా కాకుండా స్ట్రయిట్ లైన్ లో కట్ చేయాలి. సరిగ్గా కట్ చేయకపోతే గాయపడటం లేదా షూ ఫిట్టింగ్ సరిగ్గా […]

ఆలివ్ ఆయిల్ మస్సాజ్ తో మెరుస్తాయి

గోళ్ళ అందం గురించి ఇప్పుడు ఖరీదైన జ్యూవెలరీలు , రంగులు డిజైన్లు వస్తున్నాయి. కానీ అసలు గోళ్ళ అందం గురించి ఆరోగ్యం గురించి సంరక్షణ విషయంలోనూ జాగ్రత్తను తీసుకుంటేనే చక్కగా చూసేందుకు బావుంటాయి. అలావుంటేనే వాటిని అలంకరించుకోగలం. వేడి నీళ్ళలో ఆలివ్ ఆయిల్ వెయిస్ గోళ్లను అందులోముంచి కొన్ని నిముషాలు ఉంచాలి. కాస్సేపయ్యాక మర్దనా చేస్తే గోళ్లు బావుంటాయి. రోజ్ వాటర్ తో తుడిస్తే కూడా గోళ్లకు తేమ అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ప్రతి రోజూ ఏ […]

నెయిల్ ఆర్ట్ ఇష్టమైతే ఇలా చేయండి

ఈ మధ్య కాలంలో నెయిల్ ఆర్ట్ పైన అమ్మాయిలు ఎంతో ఇష్టం చూపిస్తున్నారు. కానీ నైల్ ఆర్ట్ లో వాడే నెయిల్ పాలిష్ లో ఎసెంటోస్ ఎధిల్ లాక్టేట్, టేరస్తాలిక్ ఆసిడ్ వంటి అనేక రకాల రాసాయనాలుంటాయి గొల్లకు నెయిల్ పాలిష్ లోని పిగ్మేంట్ ను గాహిస్తాయి. కాబట్టి నెయిల్ ఆర్ట్ చేస్తున్నప్పుడు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వాడకూడదు. దిని వల్ల గోళ్ళపై మరకలు పడతాయి. ట్రాన్స్ పెరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. ఆహారంలో […]