Urinary infections
ఉద్యోగినుల సమస్యలు ఈ రెండే
ఉద్యోగినుల సాధారణంగా ఎదుర్కునే సమస్యలు రెండే రెండు. ఒకటి నిద్ర సరిగా లేకపోవుటం రెండవది మూత్ర సంబంధించిన ఇబ్బంది. ఇంటి పనుల ఆఫీస్ పనులతో నిరంతరం పరుగులు పెడుతూ వుంటారు. ఇటు ఇంటిచాకిరి అటు ఆఫీస్ బాధ్యతల కుదురుగా వుండనీయవు. ఈ టెన్షన్ నిద్రలేమికి ముఖ్యకారణం మనసంతా తెల్లారి లేచి చేయవలిసిన పనుల చుట్టూ తిరగటం లో రాత్రి అలసిన శరీరం పడక చేరినా నిద్ర ఆమడ దూరంలో వుండిపోతుంది. అలాంటపుడు మంచి నిద్రకోసం సరైన రెసిపీ […]
