• 74 వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ ఏంజెల్స్ లో వేడుకగా జరిగాయి. ఆ వేదిక పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంగారు వర్గపు గౌనుతో ఎంతో అందంగా మెరిసిపోయింది. గోల్డెన్ గ్లోబ్స్ 2017 అవార్డుల ఫంక్షన్ కు టీవీ కేటగిరీ లో అవార్డులు అందజేసేందుకు గానూ ప్రియాంకను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎమ్మా స్టోన్ నటాలీ ఫోర్ట్ మన్ వంటి స్టార్స్ తో సమానంగా ఈమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించింది. డి వాకింగ్ రెడ్ స్టార్ చిత్రంలో నటించిన జెఫ్రీ డీన్ మోర్గాన్ తో కలిసి బెస్ట్ టీవీ యాక్టర్ గా ఎంపికైన బిల్లీ జాజ్ థార్న టన్ కు అవార్డు అందజేసింది. హెడ్ లైన్ స్టార్ ఆఫ్ అమెరికన్ నెట్ వర్క్ షో క్వాంటికో హోరీ లో ప్రియాంక ఈ అరుదైన గౌరవం పొందింది. గత సంవత్సరం ఆస్కార్ ఎమ్మీ అవార్డుల ప్రధానం కోసం ఆహ్వానం అందుకున్న ప్రియాంక తాజాగా ఇంటెర్నేషనల్ అవార్డుకు హాజరవటం ఇది మూడోసారి. గోల్డెన్ గ్లోబ్ లో ఇది మొదటిసారి. ఈమె నటించిన బే వాచ్ హాలీవుడ్ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. .

    గోల్డెన్ గ్లోబ్స్ ఫంక్షన్ లో ప్రియాంక

    74 వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ ఏంజెల్స్ లో వేడుకగా జరిగాయి. ఆ వేదిక పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంగారు వర్గపు గౌనుతో…

  • కాలిఫోర్నియా రాష్ట్రంలో క్యూపర్టి నో మేయర్ గా ఎన్నికైన తోలి ఇండో అమెరికన్ వనితగా రికార్డు సృష్టించారు సవిత వైద్య నాధన్. గత 20 ఏళ్లుగా క్యూపర్టి నో లో నివాసం ఉంటున్న వైద్యనాధన్, టీచర్ గా బ్యాంక్ ఆఫీసర్ గా పని చేస్తారు. స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే సవిత ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి వైస్ మేయర్ గా పోటీ చేసి 2014 లో క్యూపర్టి నో సిటి కౌన్సిలింగ్ కు ఎన్నిక అయ్యారు. తాజాగా యూత్ ఎంటర్ టైన్మెంట్స్, సీనియర్స్ అనే వివాదం లో మేయర్ ఎన్నికలకు ప్రచారం చేసి ఏకంగా మేయర్ పీటాన్ని దక్కించుకున్నారు. మన మహిళలు రంగాల్లో సత్తా చూపిస్తున్నారు. అలాగే అమెరికా లో మన దేశ మహిళా మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

    క్యూపర్టి నో మేయర్ గా సవిత

    కాలిఫోర్నియా రాష్ట్రంలో క్యూపర్టి నో మేయర్ గా ఎన్నికైన తోలి ఇండో అమెరికన్ వనితగా రికార్డు సృష్టించారు సవిత వైద్య నాధన్. గత 20 ఏళ్లుగా క్యూపర్టి…

  • అమెరికాసాధారణ స్థాయి ఎన్నికల్లో నలుగురు భారతీయ సంతతి అమెరికన్లు విజయం సాధించారు. అందులో ఇద్దరు మహిళలు. 51 సంవత్సరాల భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అమెరికా సెనేట్ కు ఎంపికైన రికార్డు సృష్టించారు. కాలిఫోర్నియాలో ని ఓక్ ల్యాండ్లో పుట్టిన హ్యారిస్ తల్లి చెన్నై నుంచి 1960 లో అమెరికా కు వలస వెళ్లారు. ఈమె తండ్రి జమైకన్. అమెరికా అధ్యక్షుడు ఒబామా కమలా హారిస్ ఆధ్వర్యంలోని బలపరిచారు.

    అమెరికా సెనేట్ కు కమలా హ్యారిస్

    అమెరికాసాధారణ స్థాయి ఎన్నికల్లో నలుగురు భారతీయ సంతతి అమెరికన్లు విజయం సాధించారు. అందులో ఇద్దరు మహిళలు. 51 సంవత్సరాల భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అమెరికా…