Wednesday, 05 Aug, 2026

ఇంటిపని వ్యాయామం కానే కాదు

మేం ఇంటి పనులు చేసున్నాం. ఎంతో శక్తి  ఖర్చవుతోంది. శరీరం  ఎంతో శ్రమ కు గురవుతోంది. కనుక వ్యాయామాలు అక్కర్లేదనుకుంటారు. ఇలా చేస్తే కొవ్వు కరిగిపోతుందనే భ్రమ తోనే  ఉంటారు. ఇల్లు దుమ్ము దులిపితేనూ వ్యాక్యూమ్  క్లీన్ చేస్తేనూ ఇంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతి కందిన వందలాది పనులు చేస్తుంటేనూ  ఎక్సర్ సైజ్  చేసినట్టు కాదంటారు నిపుణులు . ఈ ఇంటి పనులన్నీ వారానికి 150 నిమిషాల తగు మాత్రం వ్యాయామం తో సాటిరావు. […]