Light Pearls
మంచి ముత్యం ఇలా వస్తుంది
సహజమైన ముత్యాల గురించి కవుల కవితలల్లారు. అందమైన యువతి పళ్ళను ముత్యాలతో పోల్చారు. నవ్వులను ముత్యాల జల్లుతో పోల్చారు. ఈ అద్భుతమైన అత్యంత విలువైన ముత్యాలు నత్త గుల్లల్లోని మృదువైన టిష్యు లోపల ఉత్పత్తి అయ్యే గట్టి గింజల్లాంటివి. క్రిస్టలైన్ రూపంలో కాల్షియం కార్బోనేట్ తో రూపొందుతాయి. మిగతా జెమ్స్ కంటే ఇవి ఎందుకు విభిన్నమైనవీ అంటే వీటిని అమ్మకానికి ముందు మిగతా వాటిలాగా ఏ షాపింగ్ లు చికిత్సలూ అవసరం లేదు. సముద్రపు లోతుల్లో జీవరాసుల […]
