nail care
గోళ్ళ రంగు మారితే సమస్యే.
నిరంతరం తడిలో పనిచేయడం వల్లనూ ఇంకేం ఇతర కరణాల వాళ్ళనో కాలి వేళ్ళ గోళ్ళు రంగు మారిపోతాయి గట్టిగా అవుతాయి విరిగిపోతాయి కూడా. ఇందుకు కారణం నెయిల్ బెడ్ లో ఇన్ ఫెక్షన్ రావడం కూడా కావచ్చు. దీనికి గృహ చికిత్సలు పని చేస్తాయని అనుకుంటారు.. కానీ అవేవీ లాభం లేదు ఫంగస్ చికిత్స కోసం వైద్యుడి దగ్గరకు వెళ్ళవలసిందే. ఓరల్ యాంటీ ఫంగల్ మందులు సూచిస్తారు. మూడు నెలల సమయం అయినా పడుతుంది గోరు మొదట్లో […]
గోళ్ళ పై మరకలకు నిమ్మరసం వాడండి
గోళ్ళ పై పసుపు పచ్చని మరకలు పడిపోతూ ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ సరిగా లేకపోయినా, లేదా తరచుగా నెయిల్ పెయింట్ వేస్తున్నా. నెయిల్ కలర్ సరిగా వదలదు. ఇలాంటి సమస్య ఎదురవ్వుతుంది. వీటిని సాదరంగా పాలిష్ తో కవర్ చేస్తారు. ఇవి ఎప్పటికీ పోకుండా అలాగే ఉంటాయి. తాజా నిమ్మ రసం ఒక్క బౌల్ లోకి తీసుకుని మరకలు పడ్డ గోళ్ళని కొద్ది నిమిషాలు అందులో ముంచి, తర్వాత పొడి గుడ్డతో తుడిచి కొద్ది చుక్కలు […]
స్ట్రెయిట్ లైన్ కట్ చేస్తేనే బావుంటాయి
పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం నెయిల్ ప్లేట్ ను కొంత మోతాదులో ఫ్లెక్సిబిలిటీ తేమ అవసరం. కఠినమైన రసాయనాలతో నెయిల్ ప్లేట్స్ చిట్టి గోళ్లు విరిగిపోతాయి. కాలి గోళ్లు ఎపుడూ ఓంపుగా కాకుండా స్ట్రయిట్ లైన్ లో కట్ చేయాలి. సరిగ్గా కట్ చేయకపోతే గాయపడటం లేదా షూ ఫిట్టింగ్ సరిగ్గా […]
