పట్టు పరికిణీ తో సంక్రాంతి సౌందర్యం
సంక్రాంతి అంటేనే గ్రామీణ సౌందర్యం. ఆడపిల్లల సంప్రదాయ దుష్టులైన ఓణీ పరికిణీ ల అందం తిరుగులేనిది. ఈ అందమైం ప్రకృతికి ఎన్ని రంగులున్నాయో పరికిణీ ఓణీలకు అన్ని అందాలున్నాయి. ఒక అద్భుతమైన చిత్రకారుడు దీక్షగా ఒక పండగ సౌందర్యాన్ని ఆవిష్కరించాలనుకుంటే పట్టు పరికిణీ, ఓణీ,జడలో పువ్వులు కాళ్లకు అందెలు జడకుచ్చులు ఉండాల్సిందే. కళ్ళు చెదిరే రంగులతో వుండే కంచి పట్టు పరికిణీ పైకి ఎలాంటి డిజైన్ లేని సాదా ఓణీ బుట్ట చేతుల బ్లవుజు ఉంటే అది […]
సంక్రాంతికి స్వాగతం
సంక్రాంతి ప్రకృతితో సహజీవనం చేసుకునే మనిషి ఆనందంగా జరుపుకునే ఉత్సవం ఈ పండగ. ప్రతి సంవత్సరం ఒక నిత్యనూతన సందేశం ఇస్తూనే ఉంటుంది. తోలి రోజు భోగి మలి రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ. ఈ మూడు రోజులు ప్రతి ఆచారం లోనూ పరోక్షంగా హెచ్చరికలే ఉంటాయి. సంవత్సరంలో ఎదుర్కున్న వైఫల్యాలని నిరాశనూ నిట్టూర్పును భోగిమంటల్లో వదిలేసి ఏ సంశయాల్ని కొత్త కోణం లో చూడటం నేర్చుకోమంటోంది.సంక్రాంతి అంటేనే సరైన మార్పు. ఓర్పు నేర్పులతో వాకిలి […]
ఆదిశక్తి చేతిలో అందరూ బొమ్మలే
సంక్రాంతికి బొమ్మలకొలువు పెట్టటం కొందరికి సంప్రదాయంగా వస్తుంది. పెద్దలు భూగోళ చరిత్రని బొమ్మలకొలువులో ఇమిడ్చారు. బొమ్మలకొలువులో 9 మెట్లున్న వేదిక ఉంటుంది. పై మెట్టు నుంచి చుస్తే మొదటిమెట్టు పైన వృక్షాలు పర్వతాలు కొండలు పీత తాబేలు పిచుక గోరింకా నెమలి అమరుస్తారు. భూమిపైనా భూమిలోపల ఆకాశంలో వుండే అన్నిరకాల జంతువుల విశేషాలు పిల్లలకు తెలుస్తాయి. రెండో మెట్టు పశు పక్షి లక్షణాలున్న కోతుల్లాంటి బొమ్మలు మూడో మెట్టు పైన రాజులు ఆయన ఏదీ బాలలు నాలుగో […]
ఇది ఆనంద పెట్టె ఆహారం
ఆనందం ఇచ్చే ఆహారం కూడా వుందండీ.. కొన్ని పదార్ధాల్లో వుండే హ్యాపీనెస్ హార్మోన్స్ ని ఉత్తేజం చేసే రసాయనాలు మూడ్ మార్చేస్తాయి . ఎండార్ఫిన్ రసాయనాల ఫీల్ గుడ్ భావన ని కలిగిస్తుంది. ఏదైనా నొప్పి కలిగినా దాన్నించి ఉపశమనం కలిగించేది ఇదే. చాకోలెట్స్ సీ విటమిన్ ఉండే నిమ్మ నారింజ స్ట్రా బెర్రీస్ ఎండార్ఫిన్ స్రావానికి ఉపయోగపడతాయి. తియ్యని ద్రాక్ష లో కూడా ఎండార్ఫిన్స్ వుంటాయి. మాంసాహారం గుడ్లు చేపలు సీ ఫుడ్స్ లో వుండే […]
ఆభరణాలు అందాన్ని పెంచాలి
జ్యూయిలరీ డిజైనర్లు ఎంచెపుతారంటే ఆభరణాలు ధరించేవారి అందాన్ని ద్విగుణీకృతం చేయాలి. వ్యక్తిత్వంలో శరీరాకృతి కి సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే అవి నప్పుతాయి అని. ఉదాహరణకు సుస్మితాసేన్ కు ఏ రకం నగలైనా బావుంటాయి. కత్రినా కైతే కెంపులు పచ్చలతో చేసిన ఆభరణాలు పొడవాటి తేలికైన శాండియర్లు బావుంటాయి. ఇక స్క్వేర్ ఆకారంలో ముఖాకృతి ఉన్న కరీనా కపూర్ కయితే పొడవుగా కదులుతూ వుండే డాంగ్లర్స్ వేలాడే జుంకీలు పొడవాటి మెడను చుట్టే నగలు బావుంటాయి. హృదయాకారం […]
పండగ స్పెషల్ అనార్కలీలు
సంక్రాంతి సంప్రదాయ వేడుక. అమ్మాయిలకు సౌకర్యం అందం ఈ పండగ విషయంలో అనార్కలీలు. గౌన్ ల తరహాలో బావుంటాయి.ఫ్యాన్సీ గా ఆధునికంగా అనుకుంటే చందేరీ మల్ బెంగాలీ కాటన్ ఇకత్ సిల్క్ అనార్కలీ మీదకు షీర్ తరహా దుపట్టా బావుంటాయి. కాస్త ఆడంబరంగా అయితే భాగాల్ పురి సిల్క్ కంచి ఆర్ట్ సిల్క్ లు చక్కగా వుంటాయి.అలాగే కుందన్ జోర్దాసీ లతో హెవీగా డిజైన్ చేసినవి పండగ లుక్ ఇచ్చే ఇచ్చేసాయి. అలాగే నెట్ ఫ్యాబ్రిక్ తో […]
సంప్రదాయాల్ని మరువని నవతరం
సంక్రాంతి శుభాకాంక్షలు. నువ్వు పల్లెటూరు ఎగరావు కనుక ఇంటిముందర సంక్రాంతి ముగ్గులు. నెత్తిన చెంబు చేతిలో తంబూరా మరో చేతిలో చిడతలు నుదుటిపైన తిరునామాలు కాళ్లకు గజ్జెలతో ఇంటిముందు వచ్చే ఆశీస్సులు కురిపిస్తే ఇచ్చిన దోసెడు ధాన్యంతో సంతోషిస్తే సర్వం కృష్ణార్పణమనే హరిదాసుకూ ఎరగవు. ఏదీ శాశ్వతం కాదు ఏ వైభోగమూ ఎల్లకాలం వుండదు. భోగి తెలుసుకో యోగిలా మసులుకో అన్న మేలుకొలుపుతో భోగిమంటలు ఎలా సంబరంగా జరుపుతారో చూడలేదు. ప్రకృతి చుట్టూ జీవితం నిర్మించుకో. మట్టి […]
రోజుకో స్టయిల్
శిరోజాలు చక్కగా చిక్కగా వుండాలే కానీ ఎలాంటి ప్రయోగాలైనా చక్కగా చేయచ్చు. పండగ వేళ కూడా మామూలు జడేనా అనుకుంటే నాలుగైదు స్టయిల్స్ మార్చి మార్చి వేసుకోవచ్చు. వేవ్స్ స్టయిల్ చాలా ఈజీ. షాంపూ కండీషనర్లను వీలైనంత బాగా చేస్తే కర్ల్ యాంప్లిఫైర్ తో వాటిని వేసి వాడటం వల్ల స్టయిలింగ్ చక్కగా వస్తుంది . అలాగే స్ట్రెయిట్ స్లీవ్ హేయిర్ ఎప్పుడైనా అద్భుతంగా వుంటుంది. మంచి లుక్ కోసం మంచి కండీషనర్ తో ఆరంభించాలి. కండీషనర్ […]
ఇదే హ్యాపీ ఫ్యామిలీ
అమెరికా వాళ్ళు మంచిగా తినండి కలిసి తినండి అంటుంటే సింగపూర్ లో దేశవ్యాప్తంగా మీ కుటుంబం తో కలిసి తినండి అనే రోజు జరుపుకుంటున్నారు. కుటుంబ సంబంధాలకు ఏ దేశమైన ఇచ్చే ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇదే ఇంట్లో తాజాగా వండిన పదార్ధాల్లో పోషకాలుంటాయి. చక్కెర కొవ్వులు ఉప్పు అతి తక్కువగా వుంటాయి. మంచి నీళ్ళే టేబుల్ పైన వుంటాయి. కుటుంబంలో అందరూ కలిసి కూర్చుని తింటే ఏ కాస్త తిన్నా హోటల్లో లాగా ఇరవై పదార్ధాల మెనూ […]
కాంతివంతమైన రంగులే వేడుకకు నిండుదనం
పండగంటే గుర్తొచ్చేది పట్టే. ఇక పట్టంటే కాంచీవరం పట్టే. పట్టు పురుగుల నుంచి తీసిన సహజమైనపట్టుకు బంగారు జరీ కలిపి చేతులతో మగ్గం పై నేసారు. 800 గ్రాముల నుంచి కిలో బరువు వరకు వుంటుందీ కంచి చీర స్వచ్ఛమైన పట్టు జరీ మిశ్రమంతో నిండైన చీర సృష్టించటం ఇక్కడి నేత కళాకారులకు అలవాటైన విద్య కర్ణాటక నుంచి తెప్పించే పట్టు కండీ కి సూరత్ బంగారు జరీ కలిస్ చీర ప్రైజ్ విడివిడిగా వేసి మూడింటినీ […]
ప్రకృతి చెప్పే పాఠాలు వినాలి
నీహారికా , ఈ రోజు నీకో మంచి విషయం చెప్తాను. ఈ ప్రకృతి మనకెలాంటి పాఠాలు చెపుతుందో చూడు. ప్రపంచంలో రెండు సముద్రాలున్నాయి. డెడ్ సి , సీ ఆఫ్ గెలీలీ. ఇవి పెద్ద సరస్సులు . ఈ రెంటిలోకి జోర్దాన్ నదీ జలాలు వస్తాయి. డెడ్ సీ సముద్ర మట్టం కంటే తక్కువగా ఉంటుంది. దాని నుంచి నీరు బయటకి పోదు. ఆనీటిలో ఉప్పు శాతం ఎక్కువ ఏ ప్రాణీ బతకదు. సీ ఆఫ్ గెలీలీ […]
దీన్ని గృహ వైద్యం తో తగ్గించవచ్చు
నెల నెలా తప్పని సమస్య మెన్స్ట్రువల్ క్రామ్ప్స్. ఈ సమస్య ను ఆలా భరిస్తూ పోవాల్సిన అవసరమైతే లేదు. దీనికో గృహ వైద్యం వుంది.వారం ముందు నుంచి రోజుకో అరటిపండు తినాలి. కొద్దీ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కార్న్ ఆయిల్ ఓ మాదిరిగా వేడిచేసి ఉదరం కింద భాగంలో మసాజ్ చేసుకోవాలి. అలాగే వీపు కింద భాగంలో కూడా చేయాలి. అలాగే చిన్న చిన్న వ్యాయామాలు కూడా అవసరమవుతాయి. చిన్నపాటి వాకింగ్ లో తాజా […]
కెరీర్ ను మార్చిన ఒకే ఒక్క పాట
ఖైదీ నెంబర్ 150 విడుదల కు ముందే లక్ష్మీ రాయ్ ఐటెం సాంగ్ కు పెద్ద పేరొచ్చింది. పది సంవత్సరాలుగా నటిస్తున్న ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసినా రాని పేరు గుర్తింపు ఈ ఒక్క పాటలో వచ్చింది లక్ష్మీ రాయ్ కు సర్దార్ గబ్బర్ సింగ్ లో తప్పు తప్పే శుద్ధ తప్పే పాటతో లక్ష్మీ రాయ్ పాటలు ఎంత డిమాండ్ వుండగలదో సినీ జనాలకు తెలిసింది. ఇక ఆమె కోసం ఐటెం సాంగ్స్ కూడా […]
స్టయిలింగ్ కు యాక్సెసరీస్ అందం
పోడవాటి కురులు అందంగా ఉంటాయి. జాడలు ముడులు వేసుకునే సౌకర్యం ఉంటుంది కానీ చిట్టిపొట్టి కట్స్ తోనే ఇవాళ్టి అమ్మాయిలు ఫ్యాషన్ గా వుంటామంటున్నారు. ఎన్నో రకాలతో ఎప్పుడు కూడా బాచ్ కట్ క్లాసిక్ ట్రెండ్ గా ఉంటుంది. ముందువైపుకు కొంచెం జాలువారుతూ షార్ప్ గా షార్ట్ గా వుండే బాచ్ ఇప్పటి ట్రెండ్. పిక్సీ కట్ యువతులకు ఫ్యాషన్ స్టేట్ మెంట్. అలాగే లేయర్ కట్ తో పొడుగ్గా వున్నా పోటీగా వున్నా శిరోజాలకు వ్యాల్యుమ్ […]
పాకటం కూడా వ్యాయామమే
CRAWLING ఇప్పుడో గొప్ప ఫిట్ నెస్ ఎక్సర్ సైజు . ప్రొఫెషనల్ అథ్లెట్స్ కూడా ఇప్పుడు దీన్ని ఫాలో అవుతున్నారు. ఇది భారీ వ్యాయామం కానే కాదు . అదే చిన్నపిల్లలు నేల పైన పాకటం ప్రాక్టీస్ చేయటం దెస విదేశాల్లో ఇప్పుడీ వ్యాయామానికి ఎంతో క్రేజ్ ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామం అయినా సరదాగా ఆడుతూ పాడుతూ చేయాలన్నది ఇప్పుడో కొత్త నియమం. శరీరంలో నడుము పైన ఉన్న భాగాలకు నడుము కింద ఉన్న భాగాలకు […]
కూరలకు రుచి శరీరానికి ఆరోగ్యం
కూరల్లో కరివేపాకు కొత్తిమీర అలవాటుగా వేసేస్తుంటారు కానీ నిజానికి ఇందులో అనేక పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలు నిండుగా ఉన్నాయి. కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి విటమైన కె తో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కొద్దీ మోతాదులో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం థియామిన్ నియాసిన్ కారోటిన్ కూడా లభిస్తాయి. ఇది చేదు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవటానికి కాలేయం పనితీరు మెరుగు పరిచేందుకు ఇది తోడ్పడుతుంది. నెలసరి […]
ఇన్ని అడుగులని ఓ లెక్కుండాలి
రోజుకు పదివేల అడుగులు వేయగలిగితే ఆరోజినైకీ ఎంతో లాభం. అంటారు నిపుణలు. నడవటం మంచిదో నడవటం వల్ల లాభమని పరుగువల్ల లాభమా? ఎటువంటి నేలపైన నడవాలి. నడిస్తే చెమట పట్టి తీరాలా ఇలా ఒకటి రెండు కాదు సందేహాలు చాలా మందిని వేధిస్తాయి. కానీ గుండె ఆరోగ్యానికీ సంబంధించి నడకకూ జాగింగ్ కు అంత తేడా లేదు. కొండ ఎక్కి దిగటం మంచి వ్యాయామమూ అంటే శరీరాన్ని వేగంగా కదలికలో ఉంచినప్పుడు ఎక్కడ చేసిన ఒక్కటే . […]
చీరకట్టు తోనే నాజూకుతనం
చీరకంటే అందమైన వస్త్ర ధారణ ఇంకొటిలేదు. చీరలో వయసు కనబడుతుందనుకుంటారు కానీ చీరకట్టులో కిటుకులు తెలిసి ఉంటే చీర అన్నిటికంటే బెస్ట్ డ్రెస్ అనిపిస్తుంది. అందంగా కనిపించాలంటే ముందుగా శరీరాకృతికి తగిన చీర ఎంచుకోగలగాలి. కొన్ని రకాల ప్రింట్లు కొన్ని డిజైన్లు శరీరాకృతిని ఒక్క తీరులో చూపెడతాయి. షిఫాన్ జార్జెట్ క్రేప్ చీరలైతే తక్కువ బరువు ఉంది వంటికి అతుక్కుపోయి నాజూకుగా కనపడేలా చేస్తాయి. చాలా పెద్దగా ఎక్కువ వెడల్పు అంచుల చీరల వల్ల ఎత్తు తక్కువగా […]
ఆ అవకాశం రావటమే అదృష్టం
చందమామ వంటి మొహం కళ్ళు నవ్వే పెదవులతో కాజల్ టాలీవుడ్ చందమామే. ఆమె మాటల్లో ఎంతో వినయమ ఉట్టిపడుతూ ఉంటుంది. క్యారెక్టర్ల ఎంపిక ఎలా చేసుకుంటారు అని అడిగితే మొదటిసారి కధ వినగానే మంచి కధ అని అర్ధమైపోతుంది. ఖచ్చితంగా సక్సెస్ అని అనిపిస్తుంది ఇప్పుడ్ఫు ఖైదీ నెంబర్ 150 కూడా అంతే. ఈ సినిమాలో అవకాశం రావటమే ఓ అదృష్టం. నేను చేసిన సినిమాలన్నీ వసూళ్ల పరంగా ఆలా ఉంచితే నా పాత్రలన్నీ విమర్శకుల మెప్పు […]
మొటిమలు ఈ పూతలతో తగ్గుతాయి
టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన చిట్కాలతో ఈ మొటిమలు తగ్గించవచ్చు. సమపాళ్లలో తేనే నిమ్మరసం మొటిమల పైన రాస్తే ఫలితం ఉంటుంది. నువ్వులు నీళ్లలో నాననిచ్చి నూరిముద్దగా చేసి మొటిమల పై రాసి కడిగేస్తే చాలు. ముఖానికి బంగాళా దుంప రాస్తే ఇవి మొటిమలు తగ్గించటం కాక మెరిసేలా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్న […]
