fun for children
పిల్లల్ని ప్రత్యేకంగా పెంచటం కూడా పొరపాటే
మన పిల్లలు ,మనకెప్పుడూ ప్రత్యేకమే. అంత మాత్రం చేత వారికి ఎవ్వళ్లతో కలవనీయకుండా బంధు మిత్రులతో కూడా సత్సంబంధాలు పెరగనీయకుండా వాళ్లకు ప్రత్యేక లోకం సృష్టించి ఇవ్వటం చాలా తప్పంటున్నారు సైకాలజిస్టులు. ఇలా చేయటం వల్లనే వాళ్లకు పదిమందిలో ఎలా మెలగాలో తెలియకుండా పోతుంది. ఎంతసేపు పిలల్లను నాలుగు గోడలకే పరిమితం చేయటం సరికాదు. వాళ్ళు తోటి పిల్లలతో సరాదాగా ఆటలాడాలి. గెలుపు ఓటముల సవాళ్లు తెలియాలి. అందరితో కలిసిపోవడం నేర్చుకోవాలి. నెలకొకసారైనా పిల్లల స్నేహితులను ఇళ్లకు […]
