Wednesday, 05 Aug, 2026

సేల్ఫీలతో సినిమాల్లోకి వచ్చా.

ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుర్ధం సినిమాల్లో నటిస్తున్న అనుపమా పరమేశ్వరన్, అ ఆ, శతమానం భవతి తర్వాత తన పాత్రను అభిమానులు బాగా గుర్తు ఉంచుకున్నారని చెప్పుతుంది. తెలుగు, మలయాళం, తమిళ సినిమాలలో నిమిషా కాళీ లేని అనుపమ, సినిమాల్లోకి రాకపోతే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ని అయ్యి వుండే దాన్ని అంటుంది. పుస్తకాలు పుస్తకాల బట్టి వచ్చ అలవాటు, ఏదైనా డిఫరెంట్ కెరీర్ గురించి అలోచించినపుడు అడవులు, జంతువులే నాకు గుర్తొచ్చాయికానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేసాను. […]

నా ఇంటి పేరు ప్రేమమ్

కొట్టాయింలో కమ్యునికేటివ్ ఇంగ్లీష్ లో గ్రాడ్యుయేషన్ చేసిన అనుపమా పరమేశ్వరన్ సింగిల్ సినిమా ప్రేమమ్ తో ఒక్కసారి ఎనలేని క్రేజ్ సంపాదించింది. డిగ్రీ చేస్తూనే కెరీర్ ను ప్రారంభించిన అనుపమా, మళయాళ టీవి ప్రేక్షకులకు తెలిసిన స్టారే. అక్కడ టీవి షోలు సెలబ్రేటీ చాట్ షోలు, రియాలిటీ షోలు చేసింది. తన నటనతో ప్రేమమ్ లో ప్రేక్షకులను కత్తి పడేసిన అనుపమ సొంత ఇల్లు కట్టుకుని దానికి ప్రేమతో “ప్రేమమ్” అని పేరు పెట్టేసుకున్నాది. రెండేళ్ళ ఓ […]

స్టార్ హీరోయిన్ల జాబితాలో అనుపమా పరమేశ్వరన్

అనుపమా పరమేశ్వరన్ శర్వానంద్ తో కలిసి నటించిన శతమానం భవతి విడుదలవుతోంది. రెండు స్టార్ హీరోస్ నటిస్తున్న సినిమాల మధ్యన వున్నా ఈ సినిమాకు మంచిటాక్ ముందే వచ్చేసింది. అఆ లో సమంత హీరోయిన్ గా ఉండగా సెకండ్ హీరోయిన్ గా ఉన్న అనుపమ కొద్దిపాటి డైలాగ్స్ తోనే  ఆమె పాప్యులర్ అయింది. మలయాళంలో అనుపమ హీరోయిన్ గా చేసిన ప్రేమమ్ గొప్పహిట్ . ఆ చిత్రం రీమేక్ లో కూడా నాఉపమా మాతృక తో చేసిన […]