Pregnancy Finalist
అండం విడుదల చెప్పే బ్రాస్ లెట్
సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో అది జీవితాల్లోకి ఎలా వచ్చేసి కూర్చుందో చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది . ఇప్పుడు అవా యాప్ తీసుకుంటే ఇది మహిళల రుతుచక్రాన్ని అందం విడుదలయ్యే సమయాన్ని తెలియజేస్తుంది. పిల్లలు వద్దనుకునేవారికి అనుకూల సమయం ఎదో, వద్దనుకునేవారు లైంగిక చర్యలు దూరంగా వుండాలో కూడా తెలియజేస్తుంది. రాత్రివేళ ఈ అవా బ్రాస్లెట్ పెట్టుకుంటే చాలు. ఈ అవా ట్రాకర్ గడియారంలాగా ఉంటుంది. ఈ ట్రాకర్ మొబైల్ యాప్ తో అనుసంధానం చేసుకుంటే […]
