Thursday, 06 Aug, 2026

‘బాలకృష్ణుడు’ లో రాశీఖన్నా గానం.

ఎదో ఒక రంగం లోనే ప్రావిణ్యం వుంటే సరిపోదు. ఆ ఒక రంగంలోనైనా నిలదొక్కుకునేందుకు బహుముఖ ప్రావిణ్యత ఉండాల్సిందే.  రాశీఖన్నా మంచి నటి అలాగే చక్కని గాయిని కుడా. ముందుగా గాయని కావాలనే ఆమె కళలు కనేదట. అనుకోకుండా కధానాయిక అయింది. అయినా పాటని వదల లేదు ఆమె. జోరు సినిమాలో పాటఆడినా ఆమె మలయాళంలో కుడా గాయిని గా తన గొంతు వినిపించింది. ఇప్పుడు నారా రోహిత్ తో కలిసి నటిస్తున్న బాలకృష్ణుడు సినిమా కోసం  రాశీఖన్నా పాట […]

ప్రేక్షకుల అభిమానం మరువలేను.

జై లవకుశ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రాశి ఖన్నా. కతెన్టర్ కావాలనుకుంటుందిట రాశి ఖన్నా. సినిమా యాక్టర్ అయిపోయింది. సంగీతం ఎంతో బాగా వచ్చు. రెండు సినిమాల్లో టైటిల్ సాంగ్ పాడింది. ‘తెలుగు ప్రేక్షకుల అభిమానంఎంతో గొప్పది. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడితే గుండెల్లో పెట్టుకుంటారు. ఇది నేను ప్రాక్టికల్ గా అనుభవించి చెప్తున్న మాటలివి అంటుంది రాశిఖన్నా. ఆమె పుట్టిన రోజు నాడు అభిమానులు కొంత మంది ఒక రెస్టారెంట్ లో ట్రీట్ ఇస్తామని ఆహ్వానించారట […]

ధైర్యంగా సవాళ్ళని స్వీకరిస్తున్నా

మనలో మనక్కూడా తెలియని కళలుంటాయి . అవి సమయం వస్తే తప్ప బయటకు రావు అంటోంది రాసి ఖన్నా. మన ప్రతిభ పైన మనకో అవగాహన ఉంటుంది. ఎంతవరకు అంటే చేస్తామనుకునే దాన్ని తొలినాళ్లలో నాకు నేను పరిమితులు విధించుకునేదాన్ని . నేనింతే చేయగలను అనిపించేది . కానీ ఒక్క సినిమా చేస్తున్న కొద్దీ నా అభిప్రాయం మారిపోతుంది. ఒక్కసారి విడుదలపై సినిమాలో నన్ను నేను చూసుకుంటే అసలు నేనే ఇంత చేసానా అనిపిస్తుంది. అందుకే ఈ […]